దీపావళి పండగకు మరింత ప్రత్యేకమైన, రిచ్ అండ్ రాయల్ లుక్‌ను తెచ్చిపెట్టే ట్రెండీ డ్రెస్ డిజైన్లు మరియు అద్భుతమైన స్టైలింగ్ ఐడియాలు ఇవే!
నేల వరకు ఉండే లాంగ్ అనార్కలి డ్రెస్‌పై హెవీ జర్దోసీ లేదా త్రెడ్ వర్క్ ఉంటే, దీపావళి వేడుకల్లో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.
హెవీ ఎంబ్రాయిడరీ అనార్కలి
పండగలకు లెహంగా ఎప్పుడూ ఎవర్ గ్రీనే! బనారస్ లేదా రా సిల్క్ మెటీరియల్‌తో కూడిన లెహంగా వేడుకలకు రిచ్ లుక్‌ని అందిస్తుంది.
సిల్క్ లెహంగా సెట్స్
సాంప్రదాయ రూపంతో పాటు మోడ్రన్ టచ్ కోరుకునేవారికి ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న లాంగ్ గౌన్లు చక్కటి రాయల్ ఎంపిక.
ఇండో-వెస్ట్రన్ గౌన్లు
స్పెషల్ ఫెస్టివల్ వైబ్ కోసం షరారా ప్యాంట్స్ మీదకు షార్ట్ కుర్తీ మరియు హెవీ దుపట్టా జత చేస్తే ట్రెండీ అండ్ ట్రెడిషనల్ లుక్ వస్తుంది.
షరారా & గరాారా సెట్స్
ఎక్కువ బరువు లేకుండా సింపుల్‌గా గ్రేస్‌గా కనిపించాలనుకుంటే, బనారస్ సిల్క్ కుర్తీకి పలాజో లేదా మ్యాచింగ్ ప్యాంట్స్ జత చేయండి.
బనారస్ కుర్తీ విత్ పలాజో
సాధారణ దుస్తులకు భిన్నంగా నెట్ లేదా జార్జెట్ కేప్ (Cape) డిజైన్ ఉన్న డ్రెస్సులు వేసుకుంటే చాలా స్టైలిష్ అండ్ గ్రాండ్ లుక్ వస్తుంది.
కేప్ స్టైల్ డ్రెస్సులు
యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్న క్రాప్ టాప్, లాంగ్ స్కర్ట్ మరియు లైట్ వెయిట్ జాకెట్ కాంబినేషన్ పండగకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
క్రాప్ టాప్ అండ్ స్కర్ట్
దీపావళికి ఎరుపు, మెరూన్, రాయల్ బ్లూ, బాటిల్ గ్రీన్ మరియు మస్టర్డ్ ఎల్లో వంటి ఉత్సాహభరితమైన రంగుల దుస్తులను ఎంచుకోవడం చాలా మంచిది.
రాయల్ కలర్ కాంబినేషన్స్
ఈ దీపావళికి మీ టేస్ట్‌కు తగ్గ రిచ్ డ్రెస్‌ను ఎంచుకుని, తగిన జ్యువెల్లారితో మెరిసిపోతూ పండగను ఆనందంగా జరుపుకోండి!