23rd October 2026

_________

- Bhuvana

చలికాలంలో అందరినీ ఆకట్టుకునే ఫ్యాషన్ కలర్స్ ఇవే!

బర్గండీ ఈ వింటర్‌లో అత్యంత ట్రెండీ కలర్. చీరలు, స్వెటర్లు, సూట్స్, గౌన్లలో ఈ షేడ్ ఎలిగెంట్, ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

బర్గండీ – రిచ్ & రాయల్ లుక్

చాక్లెట్ బ్రౌన్ డ్రెస్‌లు వింటర్‌లో వార్మ్ ఫీల్‌తో పాటు క్లాసీ లుక్‌ను అందిస్తాయి. గోల్డ్ యాక్సెసరీస్‌తో మరింత అందంగా కనిపిస్తాయి. 

చాక్లెట్ బ్రౌన్ – టైమ్‌లెస్ ట్రెండ్

ఫారెస్ట్ గ్రీన్, ఆలివ్ గ్రీన్ వంటి షేడ్స్ చలికాలానికి పర్ఫెక్ట్. ఎథ్నిక్, వెస్ట్రన్ రెండు లుక్స్‌లోనూ ఇవి ఆకట్టుకుంటాయి.

ఫారెస్ట్ గ్రీన్ స్టైల్

రాయల్ పర్పుల్ ఈ సీజన్‌లో రన్‌వేలపై ప్రత్యేకంగా కనిపిస్తోంది. పార్టీలు, పండుగలకు ఈ రంగు డ్రెస్‌లు రాయల్ లుక్‌ను ఇస్తాయి.

రాయల్ పర్పుల్ మ్యాజిక్

నేవీ బ్లూ ప్రతి చర్మ రంగుకు బాగా సూట్ అవుతుంది. ఫార్మల్, క్యాజువల్, పార్టీ వేర్‌లలో ఈ కలర్ ఎప్పటికీ ట్రెండ్‌లోనే ఉంటుంది.

నేవీ బ్లూ ఎలిగెన్స్

బ్రైట్ రెడ్ లేదా టొమాటో రెడ్ డ్రెస్‌లు చలికాలంలో ఎనర్జిటిక్ లుక్‌ను ఇస్తాయి. న్యూట్రల్ యాక్సెసరీస్‌తో ఇవి మరింత హైలైట్ అవుతాయి.

టొమాటో రెడ్ ఆకర్షణ

సాఫ్ట్ బటర్ యెల్లో ఈ సీజన్‌లో అనూహ్యంగా పాపులర్ అయింది. లైట్ షేడ్స్ ఇష్టపడేవారికి ఇది స్టైలిష్ ఎంపిక. 

బటర్ యెల్లో కొత్త ట్రెండ్