సోఫా వెనుక పెద్ద మధుబని పెయింటింగ్ ఉంచితే లివింగ్ రూమ్‌కు ఫోకల్ పాయింట్‌గా మారుతుంది. సింపుల్ ఫర్నిచర్‌తో ఈ ఆర్ట్ మరింత హైలైట్ అవుతుంది.
లివింగ్ రూమ్‌కు స్టేట్మెంట్ వాల్
చెట్లు, పక్షులు, చేపలు, నెమళ్లు వంటి ప్రకృతి అంశాలతో ఉన్న మధుబని పెయింటింగ్స్ ఇంటికి ప్రశాంతమైన, సహజమైన వాతావరణాన్ని అందిస్తాయి.
ప్రకృతి థీమ్ మధుబని ఆర్ట్
ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర మధుబని పెయింటింగ్ అమర్చితే అతిథులను ఆకట్టుకునే అందమైన స్వాగత వాతావరణం ఏర్పడుతుంది.
ఎంట్రన్స్ వాల్ డెకార్
లేత రంగులు, పూల డిజైన్లు లేదా ప్రశాంతమైన ప్రకృతి చిత్రాలతో ఉన్న మధుబని ఆర్ట్ బెడ్రూమ్కు అందమైన, రిలాక్సింగ్ లుక్ ఇస్తుంది.
బెడ్రూమ్కు సాఫ్ట్ లుక్
వైట్ లేదా న్యూట్రల్ కలర్ గోడలపై కలర్‌ఫుల్ మధుబని పెయింటింగ్స్ ఉంచితే సంప్రదాయం, ఆధునికత కలిసిన స్టైలిష్ డెకార్ లభిస్తుంది.
మోడ్రన్ ఇంటీరియర్‌తో కలయిక
ఒక పెద్ద పెయింటింగ్ బదులు చిన్న చిన్న మధుబని ఆర్ట్ ఫ్రేమ్స్‌ను కలిపి గ్యాలరీ వాల్లా ఏర్పాటు చేస్తే క్రియేటివ్ లుక్ వస్తుంది.
చిన్న పెయింటింగ్స్‌తో గ్యాలరీ వాల్
వుడ్ ఫ్రేమ్‌లో మధుబని పెయింటింగ్‌ను అమర్చితే సంప్రదాయ అందం మరింత పెరుగుతుంది. వుడ్ ఫర్నిచర్ ఉన్న ఇళ్లకు ఇది చక్కగా సరిపోతుంది.
వుడ్ ఫ్రేమ్‌తో రాయల్ టచ్