ఖర్జూరం, బాదం, వాల్నట్స్, నువ్వులతో చేసే ఎనర్జీ బైట్స్‌లో సహజ చక్కెర, ఫైబర్, మంచి కొవ్వులు ఉండి శక్తిని అందిస్తాయి.
ఖర్జూరం–డ్రైఫ్రూట్స్ ఎనర్జీ బైట్స్
ఓట్స్, పీనట్ బటర్, చియా సీడ్స్‌తో తయారయ్యే బైట్స్ ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేసి శరీరానికి స్థిరమైన ఎనర్జీని అందిస్తాయి.
ఓట్స్–పీనట్ బటర్ బైట్స్
పంప్కిన్ సీడ్స్‌లో ప్రోటీన్, మెగ్నీషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. వీటితో చేసిన ఎనర్జీ బైట్స్ శరీరానికి పోషకాలను అందిస్తాయి.
గుమ్మడికాయ గింజల పవర్
వంట చేయాల్సిన అవసరం లేకుండా కేవలం 10–15 నిమిషాల్లోనే ఇంట్లో ఆరోగ్యకరమైన ఎనర్జీ బైట్స్ తయారు చేసుకోవచ్చు.
నో-బేక్ ఎనర్జీ బైట్స్
వ్యాయామానికి ముందు లేదా తర్వాత ఒకటి లేదా రెండు ఎనర్జీ బైట్స్ తీసుకుంటే త్వరగా శక్తి అందుతుంది. మోతాదును మాత్రం నియంత్రించాలి.
వర్కౌట్ ముందు లేదా తర్వాత
రిఫైన్డ్ షుగర్ ఉన్న స్నాక్స్‌కు బదులుగా ఖర్జూరం, నట్స్‌తో చేసిన ఎనర్జీ బైట్స్ పిల్లల టిఫిన్ బాక్స్‌కు కూడా మంచి ఎంపిక.
పిల్లలకు కూడా మంచి స్నాక్
తేనె, పెరుగు, ఓట్స్ వంటి పదార్థాలతో చేసే సింపుల్ ఫేస్ మాస్క్స్ చర్మానికి మృదుత్వం, ఫ్రెష్ లుక్ ఇవ్వొచ్చు.
ఎక్కువసేపు పొట్ట నిండిన ఫీలింగ్