1st November 2026

_________

- Bhuvana

ఆయిల్ తక్కువ.. రుచి ఎక్కువ.. బెస్ట్ ఈవెనింగ్ స్నాక్స్

తక్కువ నూనెతో వేయించిన మఖానాను మసాలాలతో కలిపితే రుచికరమైన, తేలికైన ఈవెనింగ్ స్నాక్ సిద్ధమవుతుంది. 

రోస్టెడ్ మఖానా క్రంచీ స్నాక్

మొలకలు, ఉల్లిపాయ, టమాటా, నిమ్మరసంతో చేసే స్ప్రౌట్స్ చాట్‌లో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.

స్ప్రౌట్స్ చాట్ పవర్

వేయించిన శనగలు తక్కువ ఆయిల్‌తో తయారయ్యే బెస్ట్ స్నాక్. ప్రోటీన్, ఫైబర్‌తో ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి.

రోస్టెడ్ చనా టేస్టీ ఆప్షన్

ఉడికించిన చిలగడదుంపకు మసాలాలు, నిమ్మరసం జోడిస్తే ఆరోగ్యకరమైన, రుచికరమైన సాయంత్రం స్నాక్‌గా మారుతుంది.

స్వీట్ పొటాటో చాట్

బ్రెడ్‌లో కూరగాయలు, పనీర్ లేదా స్ప్రెడ్స్ జోడించి తక్కువ నూనెతో తయారు చేసే శాండ్‌విచ్ మంచి ఎంపిక.

 వెజిటబుల్ శాండ్‌విచ్

ఓట్స్, కూరగాయలు, తక్కువ మసాలాలతో చేసే చిల్లా సాయంత్రం ఆకలికి రుచితో పాటు పోషకాలను అందిస్తుంది.

ఓట్స్ చిల్లా రుచికరమైన మార్పు

డీప్ ఫ్రైకి బదులుగా బేకింగ్ లేదా ఎయిర్ ఫ్రైయింగ్ పద్ధతులు ఉపయోగిస్తే తక్కువ నూనెతో క్రిస్పీ రుచి పొందవచ్చు.

బేక్డ్ లేదా ఎయిర్ ఫ్రైడ్ స్నాక్స్