ప్రవహిస్తున్న నీటిలా కనిపించే లిక్విడ్ మెటల్ మరియు మోడర్న్ స్కల్ప్చరల్ షేప్స్ ఉన్న ఇయరింగ్స్ ప్రస్తుతం ఫ్యాషన్ ట్రెండ్‌లో టాప్‌లో ఉన్నాయి.
లిక్విడ్ మెటల్ & స్కల్ప్చరల్ డిజైన్స్
కాలర్‌బోన్ వరకు తాకేలా ఉండే సన్నని క్రిస్టల్ చైన్స్ లేదా లాంగ్ డాంగ్లర్స్ ఈవెనింగ్ పార్టీలకు వేర్ చేస్తే సెగన్సీ లుక్ సొంతమవుతుంది.
షోల్డర్-గ్రేజింగ్ లాంగ్ డాంగ్లర్స్
చెవి లోబ్‌ని పూర్తిగా కవర్ చేసేలా ఉండే పెద్ద రౌండ్, హార్ట్ లేదా ఓవల్ షేప్ గ్లాసీ గోల్డ్ అండ్ సిల్వర్ స్టడ్స్ అల్ట్రా-మోడర్న్ వైబ్‌ని ఇస్తాయి.
స్టేట్‌మెంట్ ఓవర్‌సైజ్డ్ స్టడ్స్
సాంప్రదాయ ముత్యాలు కాకుండా, కాస్త భిన్నమైన వంకరటింకర ఆకారాల్లో (Imperfect baroque pearls) లభించే పెరల్ ఇయరింగ్స్ ట్రెండీ లుక్ ఇస్తాయి.
బారోక్ పెరల్స్ మ్యాజిక్
ఎమరాల్డ్, రూబీ, సఫైర్ వంటి రంగురాళ్లతో పొదిగిన హెవీ కాక్‌టెయిల్ స్టడ్స్ లేదా డ్రాప్స్ క్లాసిక్ రాయల్ అప్పీల్‌ను ఇస్తాయి.
కలర్‌ఫుల్ జెమ్‌స్టోన్ గ్లామర్
గోల్డ్, సిల్వర్ ఫినిషింగ్స్ కలిపిన మిక్స్డ్ మెటల్ డిజైన్స్ మరియు ఇయర్ కఫ్స్ స్టాకింగ్ స్టైల్‌కి పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలుస్తాయి.
మిక్స్డ్ మెటల్స్ అండ్ ఇయర్ కఫ్స్
రౌండ్ ఫేస్ ఉన్నవారు లాంగ్ డాంగ్లర్స్, ఓవల్ ఫేస్ ఉన్నవారు హూప్స్ లేదా స్టేట్‌మెంట్ స్టడ్స్ ఎంచుకుంటే మరింత అందంగా కనిపిస్తారు.
ఫేస్ షేప్ ప్రకారం ఎంపిక