25th September 2026

_________

- Bhuvana

ఒక్క చూపులో ప్రేమలో పడే ఎంగేజ్‌మెంట్ రింగ్ డిజైన్స్!

ప్రేమకు అసలైన ప్రతీక అయిన హార్ట్-షేప్ కట్ డైమండ్ రింగ్ చూడగానే మనసును కట్టిపడేసి, మీ ప్రత్యేక క్షణాలను మరింత మధురంగా మారుస్తుంది.

రొమాంటిక్ హార్ట్-షేప్ డైమండ్ రింగ్

కన్నీటి బొట్టు ఆకారంలో ఉండి వేళ్లను చాలా ఆకర్షణీయంగా, పొడవుగా చూపించే పియర్-కట్ డైమండ్ రింగ్స్ ప్రస్తుతం మోడల్స్ ఫేవరెట్.

డ్రీమీ పియర్-కట్

సెంట్రల్ డైమండ్ చుట్టూ రెండు వరుసల చిన్న డైమండ్స్ అమర్చిన డబుల్ హేలో డిజైన్ ఎంతో లగ్జరీగా, రాయల్ లుక్‌ను అందిస్తుంది.

రాయల్ హేలో విత్ డబుల్ రో డైమండ్స్

ఉంగరం రింగ్ భాగం వంకరగా (ట్విస్ట్ అయి) ఉండి మధ్యలో మెరిసే డైమండ్ వచ్చే ఈ మోడర్న్ డిజైన్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మోడర్న్ ట్విస్టెడ్ బ్యాండ్ రింగ్స్

పువ్వుల ఆకారంలో పురాతన శైలిని తలపించే వింటేజ్ ఫ్లోరల్ డిజైన్ ఉంగరాలు క్లాసిక్ అందాన్ని ఇచ్చి అందరి దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాయి.

వింటేజ్ ఫ్లోరల్ మోటిఫ్ రింగ్స్

దీర్ఘచతురస్రాకారపు మెట్లు లాంటి కట్ కలిగిన ఎమరాల్డ్ కట్ డైమండ్ రింగ్ ఎలిగెంట్ అండ్ వెస్ట్ క్లాస్ లుక్‌ని మీ సొంతం చేస్తుంది.

ఎగ్‌జోటిక్ ఎమరాల్డ్ కట్ సొలిటైర్

గతం, వర్తమానం, భవిష్యత్తును సూచించే మూడు మెరిసే డైమండ్ల కాంబినేషన్ రింగ్ ప్రేమ బంధానికి అద్భుతమైన అర్థాన్ని ఇస్తుంది.

గ్లామరస్ త్రీ-స్టోన్ లవ్ రింగ్