సెకండ్లు గాలి పీల్చి, 4 ఆపి, 4 వదిలి, మరో 4 సెకండ్లు ఆపడం వల్ల మెదడు ప్రశాంతపడి ఏకాగ్రత పెరుగుతుంది.
బాక్సెస్ బ్రీతింగ్
ఒక ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి, మరో దాని ద్వారా వదలడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమై ఒత్తిడి ఇటు తొలగిపోతుంది.
అనులోమ విలోమ ప్రాణాయామం
4 సెకండ్లు గాలి పీల్చి, 7 సెకండ్లు ఆపి, 8 సెకండ్లు నెమ్మదిగా వదలాలి. ఇది ఆందోళనను తగ్గించి మంచి నిద్ర పట్టేలా చేస్తుంది.
4-7-8 రిలాక్సేషన్ టెక్నిక్
గొంతును కొద్దిగా బిగుతుగా ఉంచి శ్వాస తీసుకునే ఈ పద్ధతి శరీరాన్ని వేడెక్కించి, మనసులోని ఆందోళనను దూరం చేస్తుంది.
ఉజ్ಜయి ప్రాణాయామం
ఛాతి కాకుండా పొత్తికడుపు కదిలేలా గాలిని లోపలికి పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి ప్రశాంతత కలుగుతుంది.
డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్
ఉదర భాగంపై ఒత్తిడి పెడుతూ గాలిని బలంగా బయటికి వదలడం వల్ల శరీరంలోని వ్యర్థాలు పోయి శక్తి, ఉత్సాహం వస్తాయి.
కపాలభాతి ప్రాణాయామం
చెవులు మూసుకుని తుమ్మెదలా శబ్దం చేస్తూ గాలి వదలడం వల్ల మెదడులోని నరాలన్నీ రిలాక్స్ అయి తలనొప్పి తగ్గుతుంది.
బ్రామరీ ప్రాణాయామం