వర్షంలో తడిసిన తర్వాత జుట్టును ఎక్కువసేపు అలాగే ఉంచితే స్కాల్ప్ సమస్యలు రావచ్చు. వెంటనే శుభ్రం చేసి మృదువుగా ఆరబెట్టండి.
జుట్టును ఎప్పుడూ తడిగా ఉంచకండి
వర్షాకాలంలో స్కాల్ప్ శుభ్రత చాలా ముఖ్యం. మీ జుట్టు రకానికి సరిపోయే మైల్డ్ షాంపూ, లైట్ కండీషనర్ ఉపయోగించడం మంచిది.
సరైన షాంపూ, కండీషనర్ ఎంపిక
వారానికి ఒకసారి తేలికపాటి ఆయిల్‌తో మసాజ్ చేయడం జుట్టుకు మాయిశ్చర్ అందిస్తుంది. షాంపూ ముందు ఆయిలింగ్ చేయడం ఉపయోగకరంగా ఉంటుంది.
ఆయిలింగ్తో జుట్టుకు పోషణ
తడి జుట్టును బలంగా దువ్వకండి. వైడ్ టూత్ దువ్వెన, మైక్రోఫైబర్ టవల్ ఉపయోగిస్తే జుట్టు బ్రేకేజ్ తగ్గుతుంది.
ఫ్రిజ్ తగ్గించేందుకు ఈ టిప్స్ పాటించండి
తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో చుండ్రు, దురద సమస్యలు పెరగవచ్చు. స్కాల్ప్‌ను శుభ్రంగా, పొడిగా ఉంచడం చాలా ముఖ్యం.
చుండ్రు, స్కాల్ప్ సమస్యలకు జాగ్రత్తలు
వర్షాకాలంలో ఎక్కువగా హీట్ టూల్స్, టైట్ హెయిర్ స్టైల్స్ తగ్గించండి. సహజమైన హెయిర్ స్టైల్స్ జుట్టు ఆరోగ్యానికి మంచివి.
హెయిర్ స్టైలింగ్‌లో మార్పులు చేయండి