కనిపించాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో, చర్మాన్ని యవ్వనంగా ఉంచుకునే ఆరోగ్యకరమైన పోషకాల గురించి ఇప్పుడు చూద్దాం!
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే దానిమ్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది మరియు చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది.
దానిమ్మ గింజలు
ఇందులోని యాంటీ-ఏజింగ్ గుణాలు చర్మం ముడతలు పడకుండా రక్షిస్తాయి మరియు శరీరాన్ని ఎనర్జిటిక్‌గా ఉంచుతాయి.
గ్రీన్ టీ
విటమిన్ ఇ మరియు హెల్దీ ఫ్యాట్స్ నిండిన బాదం పప్పులు చర్మానికి తేమను అందించి, వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి.
బాదం పప్పులు
లైకోపీన్ సమృద్ధిగా ఉండే టొమాటోలు సూర్యుని యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించి, చర్మం యంగ్‌గా ఉండేలా చూస్తాయి.
టొమాటోలు
సాల్మన్ వంటి చేపలలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
చేపలు
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలలో ఉండే విటమిన్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం బిగుతుగా ఉండేలా మారుస్తాయి.
బెర్రీ జాతులు
ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉండే ఆకుకూరలు రక్త ప్రసరణను మెరుగుపరిచి ముఖంపై ముడతలు రాకుండా నివారిస్తాయి.
ఆకుకూరలు
ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం కలిగిన ఇవి చర్మానికి పోషణనిచ్చి నిత్యం యవ్వనంగా ఉండేలా సహకరిస్తాయి.
అరటిపండ్లు మరియు అవకాడో
రోజువారీ ఆహారంలో పోషకాలు ఉండే వీటిని చేర్చుకోవడం ద్వారా వయసు పైబడినప్పటికీ ఎప్పుడూ యంగ్‌గా, ఫిట్‌గా కనిపించవచ్చు!
సమతుల్య ఆహారమే రహస్యం