21st September 2026

_________

- Bhuvana

సోఫా వెనుక వాల్‌ను ఇలా డిజైన్ చేస్తే లుక్ మారిపోతుంది!

నిలువుగా ఉండే చెక్క ప్యానెల్స్ లేదా రిబ్డ్ వాల్ డిజైన్స్ వేయడం ద్వారా లివింగ్ రూమ్‌కి మోడర్న్ మరియు రిచ్ లుక్ వస్తుంది.

వుడెన్ స్లాట్ ప్యానెల్స్

అనేక చిన్న ఫ్రేమ్‌లకు బదులుగా ఒకే పెద్ద మోడర్న్ పెయింటింగ్ లేదా ల్యాండ్‌స్కేప్ ఆర్ట్‌ను పెడితే గోడ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

పెద్ద సైజు ఆర్ట్ వర్క్

ప్లెయిన్ పెయింట్‌కు బదులుగా టెక్స్చర్డ్ పెంట్స్, రాయ్ ఫినిష్ లేదా క్లే-ఫినిష్ వాడితే గోడకు మంచి డెప్త్, ఎర్తీ లుక్ వస్తాయి.

టెక్స్చర్డ్ లేదా క్లే ఫినిష్ వాల్

క్లాసిక్ పీఓపీ లేదా పీయూ మోల్డింగ్స్‌తో చతురస్రాకార ఫ్రేములుగా డిజైన్ చేస్తే మీ హాల్‌కు రాయల్ హెరిటేజ్ లుక్ వస్తుంది.

ఎలిగెంట్ వాల్ మోల్డింగ్స్

సోఫా వెనుక అందమైన పెద్ద రౌండ్ మిర్రర్ లేదా డిజైనర్ అద్దాలను అమర్చితే చిన్న హాల్ కూడా పెద్దదిగా, వెలుతురుగా మారుతుంది.

ట్రెండీ వాల్ మిర్రర్స్

 గోడపై తేలియాడే చెక్క షెల్ఫ్లు అమర్చి పచ్చని ఇండోర్ మొక్కలు, చిన్న డెకరేటివ్ పీస్‌లను ఉంచితే రిలాక్సింగ్ వైబ్స్ వస్తాయి.

ఇండోర్ ప్లాంట్స్‌తో నేచర్ లుక్

మీ సోఫా రంగుకు కాంట్రాస్ట్‌గా సేజ్ గ్రీన్, టెర్రకోట లేదా డీప్ బ్లూ వంటి ఎర్తీ రంగులను వేసి హైలైట్ చేయవచ్చు.

కాంట్రాస్ట్ వాల్ పెయింట్ కలర్స్