ఫ్లోటింగ్ టీవీ యూనిట్లు నేలపై జాగాను ఆదా చేస్తాయి. చిన్న ఇళ్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది మీ హాల్‌కి మోడర్న్, నీట్ లుక్‌ని ఇస్తుంది.
ఫ్లోటింగ్ వాల్-మౌంటెడ్ యూనిట్స్
గోడపై నిలువుగా ఉండే వుడెన్ ఫ్లూటెడ్ ప్యానెల్స్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఇది టీవీ గోడకు రిచ్ అండ్ క్లాసీ ఫినిషింగ్ లుక్‌ను అందిస్తుంది.
ఫ్లూటెడ్ వుడెన్ ప్యానెల్స్ ట్రెండ్
సింపుల్ గా కాకుండా ప్రీమియం లుక్ కావాలంటే మార్బుల్ టెక్చర్ లామినేట్స్ వాడండి. ఇది మీ లివింగ్ రూమ్‌కి రాయల్ అనుభూతిని ఇస్తుంది.
మార్బుల్ ఫినిష్ వాల్ బ్యాక్‌డ్రాప్
టీవీ ప్యానెల్ వెనుక లేదా షెల్ఫ్ కింద వామ్ ఎల్ఈడీ స్ట్రిప్ లైట్స్ అమర్చండి. ఇది రాత్రిపూట సినిమా థియేటర్ వైబ్స్‌ను ఇస్తుంది.
ఎల్ఈడీ బ్యాక్‌లైట్ మ్యాజిక్
గజిబిజిగా ఉండే వైర్లు కనిపించకుండా గ్రూవ్ ప్యానెల్స్ వాడండి. క్లీన్ అండ్ సీమ్‌లెస్ లుక్ కోసం ఇది చాలా ముఖ్యం.
హిడెన్ కేబుల్ మేనేజ్మెంట్
సెటప్‌బాక్స్, స్పీకర్ల కోసం గ్లాస్ డోర్ క్యాబినెట్స్ డిజైన్ చేయించుకోండి. దుమ్ము పట్టకుండా ఉండటమే కాదు, చూడటానికి చాలా అందంగా ఉంటాయి.
గ్లాస్-ఫ్రంట్ క్యాబినెట్స్
పుస్తకాలు, చిన్న మొక్కలు, డెకర్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కొన్ని ఓపెన్ షెల్వ్స్ ఉంచండి. ఇది యూనిట్‌కి లైవ్లీ లుక్ ఇస్తుంది.
మల్టీఫంక్షనల్ ఓపెన్ షెల్వ్స్