11th September2026

_________

- Bhuvana

హ్యాండ్‌బ్యాగ్‌లో ఉండాల్సిన బ్యూటీ ఎసెన్షియల్స్! 

చెమట వల్ల ముఖం జిడ్డుగా మారినప్పుడు, కాంపాక్ట్ పౌడర్ వెంటనే ఫ్రెష్‌నెస్ తెచ్చి రోజంతా మ్యాట్ ఫినిష్ ఇస్తుంది.

కాంపాక్ట్ పౌడర్

పెదవులు పొడిబారకుండా ఉండటానికి లిప్ బామ్, తక్షణ గ్లామర్ లుక్ కోసం మీ ఫేవరెట్ న్యూడ్/బోల్డ్ లిప్‌స్టిక్ ముఖ్యం.

లిప్ బామ్ / లిప్‌స్టిక్

హ్యాండ్ వాష్ చేసుకున్నాక చేతులు పొడిబారకుండా, మెత్తగా ఉంచడానికి మంచి సువాసన ఇచ్చే హ్యాండ్ క్రీమ్ వెంట ఉండాలి.

హ్యాండ్ క్రీమ్

రోజంతా ఫ్రెష్‌గా, మంచి సువాసనతో ఉండటానికి ఒక చిన్న పాకెట్ పెర్ఫ్యూమ్ లేదా బాడీ మిస్ట్ బ్యాగ్‌లో ఉంచుకోండి.

పాకెట్ పెర్ఫ్యూమ్

ముఖంపై అదనపు జిడ్డును మేకప్ చెదిరిపోకుండా త్వరితగతిన తొలగించడానికి ఆయిల్ బ్లాటింగ్ పేపర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.

బ్లాటింగ్ పేపర్స్

ఎండ వల్ల చర్మం దెబ్బతినకుండా ఉండటానికి, సులువుగా వాడే సన్‌స్క్రీన్ స్టిక్ లేదా స్ప్రే బ్యాగ్‌లో ఉండటం మంచిది.

సన్‌స్క్రీన్ రీ-అప్లై

కళ్లకు తక్షణమే ఎట్రాక్టివ్ అండ్ బ్రైట్ లుక్ ఇవ్వడానికి ఒక వాటర్‌ప్రూఫ్ కాటుక లేదా మినీ మస్కారా ఉంచుకోండి.

కాటుక లేదా మస్కారా

ఫేషియల్ వెట్ వైప్స్ ముఖాన్ని తుడుచుకోవడానికి, హెయిర్ పిన్స్ జుట్టును నిట్‌గా ఉంచడానికి అత్యవసరంగా పనిచేస్తాయి.

వెట్ వైప్స్ & బాబీ పిన్స్