ప్రస్తుతం ఓవర్సైజ్డ్ షర్ట్స్, వైడ్ లెగ్ జీన్స్ హాట్ ట్రెండ్! రోజంతా ఎంతో కంఫర్ట్‌గా, స్మార్ట్‌గా కనిపించవచ్చు.
ఓవర్సైజ్డ్ షర్ట్స్
కాటన్ ఇండో-వెస్ట్రన్ కుర్తీలు, పలాజో కాంబో కాలేజీకి పర్ఫెక్ట్ ఎత్నిక్ లుక్ ఇస్తాయి. ఎలిగెంట్‌గా మెరిసిపోండి!
కుర్తీస్ అండ్ పలాజో
డెనిమ్ జాకెట్, డెనిమ్ జీన్స్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాలేజ్ వైబ్ ఇస్తుంది. క్యాజువల్ డేస్‌కు ఇది బెస్ట్ ఛాయిస్.
డెనిమ్ ఆన్ డెనిమ్
క్యూట్ ఫ్లోరల్ ప్రింటెడ్ మిడీ లేదా మ్యాక్సీ డ్రెసెస్ మీకు ఫ్రెష్, బ్యూటిఫుల్ లుక్‌ను సులువుగా అందిస్తాయి.
ప్రింటెడ్ మిడీ డ్రెసెస్
స్టైలిష్ పొకెట్స్ ఉండే కార్గో ప్యాంట్స్, క్రాప్ టాప్‌తో జత చేస్తే కూల్ అండ్ మోడర్న్ కాలేజ్ లుక్ మీసొంతం.
కార్గో ప్యాంట్స్ అండ్ క్రాప్ టాప్
షార్ట్ ఫ్లేర్డ్ కుర్తీలను యాంకిల్ లెంగ్త్ జీన్స్‌పై వేసుకుంటే చిక్, ట్రెండీ ఫ్యాషన్ స్టేట్మెంట్ క్రియేట్ అవుతుంది.
షార్ట్ అంబ్రెల్లా కుర్తీస్
సాఫ్ట్ పస్టెల్ కార్డిగాన్స్, ప్లీటెడ్ స్కర్ట్స్ లేదా ట్రౌజర్ కాంబోతో గ్లామరస్ కొరియన్ ఫ్యాషన్ వైబ్ పొందవచ్చు.
కొరియన్ స్టైల్ కార్డిగాన్స్