వైట్ లైట్లకు బదులుగా వార్మ్ ఎల్లో లైట్స్, టేబుల్ లాంప్స్ వాడండి. ఇవి ఇంటీరియర్‌కు ప్రశాంతమైన, వెచ్చని వాతావరణాన్ని ఇస్తాయి.
వార్మ్ లైటింగ్
సోఫాలపై సాఫ్ట్ త్రో బ్లాంకెట్స్, వెల్వెట్ లేదా కాటన్ కుషన్స్ అమర్చండి. ఇవి రూమ్‌కి మంచి టెక్స్చర్, కంఫర్ట్‌ను ఇస్తాయి.
సాఫ్ట్ త్రోస్ & కుషన్స్
గోడలు, డెకర్ కోసం బేజ్, టెర్రకోటా, వార్మ్ బ్రౌన్ షేడ్స్ ఎంచుకోండి. ఇవి కళ్లకు హాయినిచ్చి మైండ్ రిలీఫ్ ఇస్తాయి.
ఎర్తీ టోన్స్ రంగులు
ఇంట్లో స్నేక్ ప్లాంట్, పీస్ లిల్లీ వంటి మొక్కలు పెట్టండి. ఇవి గాలిని శుద్ధి చేయడమే కాక ఇంటీరియర్‌కు జీవం పోస్తాయి.
ఇండోర్ ప్లాంట్స్
నేలపైన మెత్తని కార్పెట్లు లేదా జ్యూట్ రగ్స్ పరచండి. ఇవి పాదాలకు హాయినిచ్చి రూమ్‌ను ఎంతో వెచ్చగా ఉంచుతాయి.
థిక్ రగ్స్ & కార్పెట్స్
ల్యావెండర్, వనిల్లా సువాసనలు ఇచ్చే క్యాండిల్స్ వెలిగించండి. ఇంటి వాతావరణం మైండ్ రీఫ్రెషింగ్‌గా మారుతుంది.
సెంటెడ్ క్యాండిల్స్
మీ కుటుంబ ఫోటోలు, ఆర్ట్ వర్క్స్‌తో ఒక గ్యాలరీ వాల్ డిజైన్ చేయండి. ఇది ఇంటికి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఇస్తుంది.
పర్సనల్ మెమోరీస్