సాఫ్ట్ బటర్ ఎల్లో రంగు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతోంది. కాజువల్ మిడీ, సమ్మర్ డ్రెసెస్ కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
బటర్ ఎల్లో డ్రెసెస్
క్లాసీ లుక్ ఇచ్చే పౌడర్ బ్లూ. ఆఫీస్ వేర్ నుండి ఈవినింగ్ గాన్స్ వరకు ప్రశాంతమైన రాయల్ వైబ్‌ను సొంతం చేసుకోండి.
పౌడర్ బ్లూ మ్యాజిక్
పెళ్లిళ్లు, ఫంక్షన్లలో పాస్టెల్ లావెండర్ లెహంగాలు హాట్ ట్రెండ్! నెట్, ఎంబ్రాయిడరీ డిజైన్స్‌తో గ్రాండ్ లుక్ మీది.
లావెండర్ లెహంగాలు
సింపుల్ అండ్ సోబర్ స్టైల్ కావలంటే సేజ్ గ్రీన్ అనార్కలీస్ లేదా ఇండో-వెస్ట్రన్ సెట్స్ ఎంచుకోవాల్సిందే.
సేజ్ గ్రీన్ సెట్స్
ఎవర్ గ్రీన్ బ్లష్ పింక్ షేడ్! ఫ్లోయింగ్ మ్యాక్సీ డ్రెసెస్, సాటిన్ స్లిప్ డ్రెసెస్‌లో నయా ట్రెండ్ సృష్టిస్తోంది.
బ్లష్ పింక్ గౌన్లు
లైట్‌వెయిట్ ఆర్గాంజా చీరలకు పాస్టెల్ రంగులు తోడైతే, ఆ రాయల్ అప్పీలే వేరు! ప్రతి ఈవెంట్‌కి ఇది గ్రాండ్ ఛాయిస్.
పేస్టెల్ ఆర్గాంజా శారీస్
పాస్టెల్ బేస్ పై పెద్ద పెద్ద ఫ్లోరల్ లేదా మోడర్న్ ఆర్ట్ ప్రింట్స్ ఉన్న మిడీలు మీ లుక్‌ను మరింత ఎలివేట్ చేస్తాయి.
మినిమల్ ప్రింట్స్
పాస్టెల్ డ్రెసెస్‌ను వైట్, క్రీమ్ లేదా గోల్డ్ జువెలరీతో జత చేస్తే ఎలిగెంట్ గా కనిపిస్తారు.
స్టైలింగ్ టిప్స్