9th September2026

_________

- Bhuvana

కాలేజ్ అమ్మాయిల కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ మోడ్రన్ గాజుల డిజైన్లు

 చాలా గాజులు వేసుకోవాల్సిన పనిలేదు. ఒకే బోల్డ్ కఫ్ లేదా స్కల్ప్చరల్ బాంగిల్‌తోనే స్టేట్‌మెంట్ లుక్ పొందొచ్చు.  

‘సింగిల్ బోల్డ్’ గాజు ట్రై చేయండి

 గోల్డ్, సిల్వర్‌ను కలిపి వేసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్‌లోనే ఉంది. రెండు టోన్‌లను మిక్స్ చేస్తే ఒక్క జతతోనే మోడ్రన్ లుక్ వస్తుంది.  

 గోల్డ్ \+ సిల్వర్ కాంబో

 రెండు సన్నని గాజులకు మధ్యలో ఒక డిజైన్ బాంగిల్ వేసుకోండి. తక్కువ గాజులతోనే కాస్త రిచ్‌గా, ఫ్యాషన్-ఫార్వర్డ్‌గా కనిపిస్తుంది. 

‘2+1’ స్టాకింగ్ ట్రిక్

ఓపెన్ కఫ్ గాజులు మోడ్రన్‌గా కనిపించడంతో పాటు చేతికి సులభంగా సెట్ అవుతాయి. జీన్స్, షర్ట్ లుక్‌కు ఇవి పర్ఫెక్ట్.

 ఓపెన్ కఫ్.. సైజ్ టెన్షన్ లేదు

 స్టార్, హార్ట్, ఇనిషియల్ లేదా చిన్న పెండెంట్ ఉన్న చార్మ్ గాజులు ఎంచుకుంటే మీ పర్సనాలిటీని యాక్సెసరీలోనే చూపించవచ్చు.

 చార్మ్ బాంగిల్స్‌తో మీ స్టోరీ!

 బ్లాక్, వైట్ లేదా డెనిమ్ అవుట్‌ఫిట్‌కు ఒక బ్రైట్ కలర్ గాజు జోడించండి. చిన్న యాక్సెసరీనే మొత్తం లుక్‌కు హైలైట్‌గా మారుతుంది.

 రంగుల గాజులతో ‘పాప్’ లుక్

 ప్లెయిన్ బాంగిల్‌కు బదులుగా రిబ్డ్, ట్విస్టెడ్, హ్యామర్డ్ లేదా వేవీ ఫినిష్ ఉన్న డిజైన్లు ఎంచుకుంటే లుక్ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.

 టెక్స్చర్డ్ గాజులు కొత్త ఫేవరెట్

 ఒక ఖరీదైన సెట్ కంటే 2–3 వెర్సటైల్ గాజులు ఎంచుకోండి. వాటిని విడిగా లేదా స్టాక్ చేసి వేసుకుంటే ఎన్నో లుక్స్ క్రియేట్ చేయొచ్చు.

 బడ్జెట్‌లో స్మార్ట్ షాపింగ్