8th September 2026

_________

- Bhuvana

ఉదయం లేవగానే ఏం చేయాలి.. ఏం చేయకూడదు?

రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి, ఆరోగ్యం మెరుగుపడడానికి ఉదయం పూట ఏది చేయాలి, ఏది చేయకూడదో చూద్దాం!

ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు శరీరం హైడ్రేట్ అవుతుంది.

చేయవలసింది: గోరువెచ్చని నీరు

ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు శరీరం హైడ్రేట్ అవుతుంది.

చేయకూడదు: మొబైల్ ఫోన్ చూడటం

గది కిటికీలు తెరిచి సూర్యకాంతిని లోపలికి రానివ్వడం వల్ల శరీర బయోలాజికల్ క్లాక్ సరిగ్గా పనిచేసి శక్తి లభిస్తుంది.

చేయవలసింది: కాంతిని ఆహ్వానించండి

ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. కనీసం నీరు తాగిన అడగడుగున తీసుకోవాలి.

చేయకూడదు: వెంటనే కాఫీ తాగడం

కొద్దిసేపు తేలికపాటి వ్యాయామం, స్ట్రెచింగ్ లేదా ప్రాణాయామం చేయడం వల్ల రోజంతా శరీరం ఉత్సాహంగా ఉంటుంది.

చేయవలసింది: వ్యాయామం లేదా యోగా

అలారం మోగిన వెంటనే లేవకుండా ఎక్కువసేపు మంచంపై పడుకోవడం వల్ల శరీరంలో సోమరితనం పెరిగి శక్తి తగ్గుతుంది.

చేయకూడదు: బద్ధకంతో ఆలస్యం చేయడం

ఉదయం అల్పాహారాన్ని ఎప్పుడూ దాటవేయకండి. పండ్లు, డ్రైఫ్రూట్స్ లేదా సమతుల్య ఆహారంతో ఉదయం ప్రారంభించండి.

చేయవలసింది: పౌష్టికాహారం తీసుకోండి

ఉదయాన్నే టెన్షన్లు లేదా నెగెటివ్ ఆలోచనలకు తావివ్వకుండా ప్రశాంతమైన ధ్యానంతో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

చేయకూడదు: ప్రతికూల ఆలోచనలు

ఉదయం చేసే చిన్న మంచి అలవాట్లే మీ జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా మరియు విజయవంతంగా మారుస్తాయి.

ఆరోగ్యకరమైన ఉదయం..