ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు మోల్టెన్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ట్రెండ్ నడుస్తోంది. మీ లుక్‌ను పూర్తిగా మార్చేసే అద్భుతమైన డిజైన్స్ ఇవే.
కరిగిపోతున్న బంగారు బొట్టులా కనిపించే ఈ డ్రాప్ ఇయర్ రింగ్స్ ట్రెండీగా ఉండి అందరి దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాయి.
మెల్టెడ్ డ్రాప్స్
ఏమాత్రం ఆకారం లేకుండా వంకరటింకరగా ఉండే ఈ మోల్టెన్ లూప్స్ మోడర్న్ డ్రెస్సులపైకి చాలా స్టైలిష్‌గా ఉంటాయి.
అబ్స్ట్రాక్ట్ లూప్స్
సాధారణ హూప్స్లా కాకుండా కాస్త లావుగా, గ్లోసీ ఫినిషింగ్‌తో వచ్చే ఈ మోల్టెన్ హూప్స్ ఫుల్ గ్లామరస్ లుక్ ఇస్తాయి.
బల్కీ హూప్స్
మొత్తంగా మెరిసిపోకుండా అక్కడక్కడ రఫ్‌గా, సహజమైన కరిగిన లోహం లాంటి టెక్చర్‌తో వచ్చే ఇయర్ రింగ్స్ చాలా యూనిక్‌గా ఉంటాయి.
టెక్చర్డ్ ఫినిష్
చెవి లోపలికి సరిగ్గా ఇమిడిపోయేలా కర్వ్ తిరిగిన మోల్టెన్ స్టడ్స్ రోజువారీ ఆఫీస్ వేర్‌కు చక్కటి ఎంపిక.
కర్వ్డ్ స్టడ్స్
రెండు వేర్వేరు ఆకారాలు ఒకదానితో ఒకటి కలిసి కరిగిన రూపంలో ఉండే ఈ లేయర్డ్ ఇయర్ రింగ్స్ ట్రెండ్‌లో ముందున్నాయి.
డబుల్ లేయర్డ్
చెవి మొత్తం కవర్ చేసేలా ఆర్టిస్టిక్‌గా డిజైన్ చేసిన మోల్టెన్ ఇయర్ కఫ్స్ పార్టీలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఆర్టిస్టిక్ కఫ్స్
మోల్టెన్ గోల్డ్ డిజైన్‌కు కింది భాగంలో చిన్న ముత్యం వేలాడే ఈ డిజైన్ ట్రెడిషనల్, మోడర్న్ మిక్స్ లుక్ ఇస్తుంది.
పెరల్ కాంబో
ఈ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ మోల్టెన్ ఇయర్ రింగ్స్ ధరిస్తే మెడలో ఎలాంటి నెక్లెస్ వేసుకోకుండా ఉంటే లుక్ హైలైట్ అవుతుంది.
స్టైలింగ్ టిప్