28th  August 2026

_________

- Bhuvana

గోల్డ్‌కు ఎమరాల్డ్ గ్రీన్ టచ్.. ఈ నెక్లెస్ డిజైన్స్ చూస్తే వావ్ అనాల్సిందే!

గోల్డ్‌లో ఎమరాల్డ్ స్టోన్స్‌తో చేసిన చోకర్ మెడకు అందమైన ఫోకస్ ఇస్తుంది. చీర లేదా లెహంగాతో ఇది అద్భుతంగా సెట్ అవుతుంది.

ఎమరాల్డ్ చోకర్

చిన్న చోకర్‌తో పాటు పొడవాటి ఎమరాల్డ్ గోల్డ్ హారం వేసుకుంటే లుక్ మరింత గ్రాండ్‌గా కనిపిస్తుంది. లేయరింగ్ ట్రెండ్‌ను ఇలా ట్రై చేయండి.

లేయర్డ్ ఎమరాల్డ్ నెక్లెస్

సింపుల్ లుక్ ఇష్టపడేవారికి పెద్ద ఎమరాల్డ్ పెండెంట్ ఉన్న గోల్డ్ నెక్లెస్ మంచి ఎంపిక. ఇది డైలీ వేర్ నుంచి ఫెస్టివ్ లుక్ వరకు సరిపోతుంది.

ఎమరాల్డ్ పెండెంట్

కుందన్ వర్క్, ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్స్ కలిస్తే సంప్రదాయంతో పాటు రిచ్ లుక్ వస్తుంది. బ్రైడల్, ఫెస్టివ్ వేర్‌కు ఇది చక్కగా సరిపోతుంది.

ఎమరాల్డ్ కుందన్ నెక్లెస్

ఎమరాల్డ్ గ్రీన్‌కు ముత్యాల డ్రాప్స్ జోడిస్తే లుక్ సాఫ్ట్‌గా, ఎలిగెంట్‌గా మారుతుంది. రిసెప్షన్ లేదా పార్టీకి ఈ స్టైల్ బాగుంటుంది.

పెర్ల్‌తో ఎమరాల్డ్ కాంబినేషన్

చిన్న ఎమరాల్డ్ బీడ్స్‌తో గోల్డ్ చైన్‌ను కలిపిన డిజైన్ మోడ్రన్‌గా కనిపిస్తుంది. ఇతర నగలతో లేయర్ చేయడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.

ఎమరాల్డ్ బీడెడ్ నెక్లెస్