జుట్టును త్వరగా సెట్ చేసేందుకు క్లా క్లిప్ ఉపయోగపడుతుంది. 2026లో ఓవర్సైజ్డ్, బోల్డ్ డిజైన్లు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
ఓవర్సైజ్డ్ క్లా క్లిప్
బారెట్‌తో జుట్టులో ఒక భాగాన్ని సులభంగా సెట్ చేయొచ్చు. బోల్డ్ డిజైన్లను కూడా 2026 ట్రెండ్స్‌లో చూడొచ్చు.
స్టైలిష్ బారెట్
చిన్న బో క్లిప్ రోజువారీ లుక్కు, పెద్ద బో డిజైన్ పార్టీ లేదా ప్రత్యేక సందర్భాలకు అందమైన టచ్ ఇస్తుంది.
బో హెయిర్ క్లిప్
పెర్ల్ డీటెయిలింగ్ ఉన్న హెయిర్ క్లిప్స్ లేదా పిన్స్ చీర, ఎథ్నిక్ వేర్‌తో ప్రత్యేకంగా కనిపిస్తాయి.
పెర్ల్ హెయిర్ యాక్సెసరీ
జిగ్‌జాగ్ హెడ్‌బ్యాండ్ 2026లో మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చింది. ఓపెన్ హెయిర్ లేదా స్లిక్డ్-బ్యాక్ లుక్‌తో ట్రై చేయవచ్చు.
జిగ్‌జాగ్ హెడ్‌బ్యాండ్
ఫ్లవర్ యాక్సెసరీస్ 2026 మెట్రోపాలిటన్ మ్యూజియం ఫ్యాషన్ గాలాలోనూ ప్రత్యేకంగా కనిపించాయి. సమ్మర్ లుక్కు ఇవి చక్కని ఎంపిక.
ఫ్లవర్ హెయిర్ క్లిప్స్
గోల్డ్, సిల్వర్ లేదా డైమండ్-ఇన్స్పైర్డ్ హెయిర్ పీసెస్ సింపుల్ హెయిర్‌స్టైల్‌ను కూడా స్టేట్మెంట్ లుక్‌గా మార్చగలవు.
హెయిర్ జ్యువెలరీ
చిన్న క్లిప్స్‌తో ముందుభాగంలోని జుట్టును సెట్ చేస్తూ మినిమల్ లుక్ పొందవచ్చు. క్యాజువల్ అవుట్ఫిట్లకు ఇవి సులభమైన ఎంపిక.
మినీ హెయిర్ క్లిప్స్