బ్లాక్ బీడ్స్ మధ్య గోల్డ్ బీడ్స్, మధ్యలో అందమైన పెండెంట్ ఉన్న డిజైన్ మెడకు నిండైన ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.
బ్లాక్ బీడ్స్ + గోల్డ్
రెండు లేదా మూడు వరుసల బ్లాక్ బీడ్స్‌తో వచ్చే మల్టీ-స్ట్రాండ్ డిజైన్లు గ్రాండ్ లుక్ కోరుకునే వారికి చక్కగా సరిపోతాయి.
మల్టీ-స్ట్రాండ్ మంగళసూత్రం
బ్లాక్ బీడ్ చైన్‌కు హెవీ గోల్డ్ పెండెంట్ జోడిస్తే సంప్రదాయ పెళ్లి లుక్ మరింత రిచ్‌గా కనిపిస్తుంది.
హెవీ గోల్డ్ పెండెంట్
వటి ఆకారంలోని గోల్డ్ పెండెంట్లు బ్లాక్ బీడ్ చైన్‌తో కలిస్తే సంప్రదాయ జ్యువెలరీకి ప్రత్యేకమైన గ్రాండ్ టచ్ వస్తుంది.
వటి స్టైల్ మంగళసూత్రం
బ్లాక్ బీడ్స్‌తో సింపుల్ లేదా స్టేట్మెంట్ డైమండ్ పెండెంట్ కలిపిన డిజైన్లు ట్రెడిషన్, మోడ్రన్ స్టైల్‌ను మేళవిస్తాయి.
డైమండ్ పెండెంట్
బ్లాక్ బీడ్స్ మధ్య గోల్డ్ స్పేసర్లు లేదా అలంకార బీడ్స్ ఉండే డిజైన్లు మెడకు మరింత డెప్త్, రిచ్ లుక్ ఇస్తాయి.
బ్లాక్ బీడ్స్‌లో గోల్డ్ డీటెయిలింగ్
క్లాసిక్ బ్లాక్ బీడ్స్కు క్లియర్ లైన్స్, మినిమల్ డిజైన్ లేదా కాంటెంపరరీ పెండెంట్ జోడిస్తే యూత్‌ఫుల్ లుక్ వస్తుంది.
ట్రెడిషనల్ + మోడ్రన్
పెళ్లి, పండుగల కోసం బ్లాక్ బీడ్స్‌తో కూడిన హెవీ గోల్డ్ డిజైన్లు చీర, సంప్రదాయ ఆభరణాలతో అద్భుతంగా కనిపిస్తాయి.
పెళ్లి వేడుకలకు హెవీ డిజైన్లు