ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే హూప్ ఇయర్రింగ్స్ లేటెస్ట్ డిజైన్స్ చూద్దాం.
హూప్ ఇయర్రింగ్స్ ట్రెండింగ్ లుక్!
పెద్ద సైజులో ఉండే గోల్డెన్ హూప్స్ సింపుల్ డ్రెస్‌లపై కూడా గ్లామరస్ లుక్‌ని ఇస్తాయి.
స్టేట్‌మెంట్ ఓవర్ సైజ్డ్ హూప్స్
సాధారణ రింగులకు బదులుగా అల్లినట్లుగా (Braided) వచ్చే డిజైన్స్ చాలా ట్రెండీగా ఉన్నాయి.
ట్విస్టెడ్ అండ్ బ్రెయిడెడ్ డిజైన్స్
హూప్ రింగ్ చుట్టూ ముత్యాలు పొదిగిన డిజైన్స్ ట్రెడిషనల్ వేర్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్.
పర్ల్ ఎంబెడెడ్ హూప్స్
రౌండ్ కాకుండా స్క్వేర్, హెక్సాగన్ ఆకారాల్లో వస్తున్న ఈ డిజైన్స్ మోడర్న్ లుక్ ఇస్తాయి.
జామెట్రిక్ షేప్ హూప్స్
చిన్న సైజు హూప్స్‌కు చిన్న చిన్న హార్ట్ లేదా స్టార్ లాకెట్స్ వేలాడే డిజైన్స్ క్యూట్ లుక్ ఇస్తాయి.
మినీ హూప్స్ విత్ చార్మ్స్
మెరిసే క్యూబిక్ జిర్కాన్ లేదా డైమండ్స్ పొదిగిన హూప్స్ పార్టీ వేర్‌కు బాగుంటాయి.
స్టోన్ స్టడెడ్ హూప్స్
ఒకే ఇయర్ రింగ్‌లో రెండు లేదా మూడు రింగులు కలిసి ఉండే లేయర్డ్ మోడల్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.
డబుల్ అండ్ ట్రిపుల్ లేయర్డ్
కొంచెం మందంగా, లావుగా ఉండే చంకీ హూప్స్ వెస్ట్రన్ ఔట్‌ఫిట్స్‌పైకి చాలా స్టైలిష్‌గా ఉంటాయి.
థిక్ చంకీ హూప్స్
మీ ఫేస్ షేప్‌కి తగిన హూప్స్ ఎంచుకుని మీ లుక్‌ని ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి!
స్టైల్ మార్చేయండిలా!