మినిమల్ లుక్ ఇష్టపడేవారికి ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్స్ మంచి ఎంపిక. చీర, కుర్తీ, వెస్ట్రన్ వేర్‌తోనూ సులభంగా మ్యాచ్ అవుతాయి.
సింపుల్ ప్లెయిన్ బ్యాంగిల్స్
థిన్ బ్యాంగిల్స్‌ను రెండు లేదా మూడు కలిపి ధరించడం 2026లో డైలీ జ్యువెలరీలో ట్రెండీగా కనిపిస్తోంది.
సన్నని బ్యాంగిల్స్‌తో ఎలిగెంట్ లుక్
హ్యామర్డ్, మ్యాట్ లేదా చిన్న టెక్చర్ ఉన్న బ్యాంగిల్స్ సింపుల్ లుక్‌కే ప్రత్యేకమైన టచ్ ఇస్తాయి. పాలిష్డ్ పీస్‌తో కలిపినా బాగుంటాయి.
టెక్చర్డ్ డిజైన్స్ చూడండి
అడ్జస్టబుల్ లేదా ఓపెన్ కడా డిజైన్లు సైజ్ విషయంలో సౌకర్యంగా ఉంటాయి. ఒక్కటే ధరించినా మినిమల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుంది.
ఓపెన్ కడా.. మోడ్రన్ టచ్
ఎల్లో గోల్డ్‌తో మరో గోల్డ్ టోన్ కలిసిన డిజైన్లు సంప్రదాయం, మోడ్రన్ స్టైల్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తాయి.
టూ-టోన్ డిజైన్స్ ట్రై చేయండి
సన్నని గోల్డ్‌లో లేజర్-కట్ లేదా జ్యామెట్రిక్ మోటిఫ్స్ ఉంటే బ్యాంగిల్ తేలికగా కనిపిస్తూనే ఆకర్షణీయమైన లుక్ ఇస్తుంది.
లేజర్-కట్ డిజైన్స్
డైలీ వేర్‌కు చాలా సున్నితమైన డిజైన్ల కంటే బలంగా, సౌకర్యంగా ఉండే నిర్మాణం ఉన్న బ్యాంగిల్ ఎంచుకోవడం మంచిది.
రోజువారీ వాడకానికి డిజైన్ ఎంచుకునేటప్పుడు