స్లీవ్‌లెస్ లేదా స్ట్రాప్‌లెస్ బ్లౌజ్ ధరించినప్పుడు గోల్డ్ ఆర్మ్ కఫ్ పెట్టుకుంటే చేతులు చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి.
స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లతో ట్రెండీ లుక్
సింపుల్ లుక్‌కి కూడా ట్రెండీ వైబ్ తెచ్చేలా గోల్డ్ ఆర్మ్ కఫ్స్ నేడు ప్రతి ఒక్కరి ఫేవరెట్‌గా మారాయి.
సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్!
పట్టు చీరలు కట్టుకున్నప్పుడు చేతికి ఈ గోల్డ్ ఆర్మ్ కఫ్ జత చేస్తే ట్రెడిషనల్ అండ్ గ్రాండ్ అపీరెన్స్ వస్తుంది.
ట్రెడిషనల్ శారీస్‌కు బెస్ట్ ఛాయిస్
రెండు చేతులకు కాకుండా ఏదో ఒక చేతికి మాత్రమే ఈ ఆర్మ్ కఫ్ పెట్టుకోవడం ద్వారా మోడరన్ ఫ్యాషన్ లుక్ పొందవచ్చు.
ఒక చేతికి మాత్రమే ధరించడం
వెస్ట్రన్ క్రాప్ టాప్స్ లేదా షార్ట్ స్కర్ట్స్పై గోల్డ్ ఆర్మ్ కఫ్ స్టైల్ చేస్తే బోల్డ్ అండ్ గ్లామరస్ వైబ్స్ వస్తాయి.
షార్ట్ డ్రెస్సెస్ లేదా క్రాప్ టాప్స్
రాయల్ లుక్ కోరుకునే వారి కోసం కుందన్ మరియు పోల్కీ స్టోన్స్ పొదిగిన ఆర్మ్ కఫ్స్ పర్ఫెక్ట్.
కుందన్ మరియు పోల్కీ వర్క్
చేతి సైజుతో సంబంధం లేకుండా సౌకర్యంగా ఉండేలా అడ్జస్టబుల్ మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
అడ్జస్టబుల్ ఆర్మ్ కప్స్
ట్రెండ్‌కి తగ్గట్టుగా డిజైన్ చేసిన బోహో స్టైల్ ఆర్మ్ కఫ్స్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
బోహో-చీక్ స్టైల్ కఫ్స్
పెళ్లి వేడుకల్లో ప్రత్యేకంగా నిలవడానికి హెవీగా ఉండే గ్లోయింగ్ గోల్డ్ ఆర్మ్ కఫ్స్ బెస్ట్ ఆప్షన్.
పెళ్లికూతుళ్లకు స్పెషల్ డిజైన్స్
ఎలాంటి డ్రెస్ అయినా సరే, ఒకే ఒక్క గోల్డ్ ఆర్మ్ కఫ్‌తో మీ స్టైల్ స్టేట్మెంట్ని మార్చేయండి!
లుక్ మార్చేయండిలా!