సింపుల్‌గా ఉన్నా ప్రత్యేకంగా కనిపించే యాంక్లెట్ కావాలంటే సిల్వర్ ఈవిల్ ఐ డిజైన్స్ మీకు మంచి ఫ్యాషన్ ఎంపిక కావచ్చు.
సిల్వర్ చైన్‌కు చిన్న బ్లాక్ లేదా కలర్డ్ బీడ్స్ జత చేస్తే యాంక్లెట్కు మరింత టెక్స్చర్, ఆకర్షణ వస్తుంది.
బీడ్స్‌తో ఈవిల్ ఐ డిజైన్
రెండు సన్నని చైన్లను కలిపిన డబుల్ లేయర్ డిజైన్ ఫుట్‌వేర్‌తో పాటు ట్రెండీగా కనిపిస్తుంది. క్యాజువల్ లుక్కు బాగుంటుంది.
డబుల్ లేయర్ యాంక్లెట్
నీలం రంగు ఈవిల్ ఐ చార్మ్ సిల్వర్‌తో మంచి కాంట్రాస్ట్ ఇస్తుంది. జీన్స్, డ్రెస్సులు లేదా ఇండో-వెస్ట్రన్ వేర్‌తో స్టైల్ చేయొచ్చు.
బ్లూ ఈవిల్ ఐ చార్మ్
బ్లాక్ బీడ్స్, సిల్వర్ చార్మ్ కలయిక భారతీయ నాజర్ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూనే మోడ్రన్ ఫ్యాషన్ టచ్‌ను ఇస్తుంది.
బ్లాక్ బీడ్స్‌తో నాజర్ స్టైల్
ఒక చిన్న ఈవిల్ ఐ చార్మ్‌తో ఉన్న సింగిల్ చైన్ యాంక్లెట్ మినిమల్ జ్యువెలరీని ఇష్టపడేవారికి చక్కని ఎంపిక.
సింగిల్ చార్మ్ యాంక్లెట్
ఈవిల్ ఐ చుట్టూ చిన్న స్టోన్స్ లేదా క్రిస్టల్స్ ఉన్న డిజైన్ ఎంచుకుంటే సాధారణ సిల్వర్ యాంక్లెట్కు మరింత మెరుపు వస్తుంది.
స్టోన్స్‌తో గ్లామరస్ లుక్