మన ఇల్లు మన అభిరుచికి ప్రతీక. పరదా వెనుక దాగి ఉన్న ఖాళీ గోడలను అందమైన హ్యాండ్-పెయింటెడ్ ఆర్ట్‌తో జీవంతంగా మార్చుకోవచ్చు
మెట్ల పక్కన పసుపు వర్ణపు గోడపై వేసిన పింక్ తామర పువ్వుల పెయింటింగ్ ఇంటీరియర్‌కు వెచ్చదనం మరియు ఆధ్యాత్మిక కల తెస్తుంది.
సోఫా వెనుక గోడపై వర్ణరంజిత నెమలి, వేలాడే దీపాల డిజైన్ రాయల్ వైబ్‌ను ఇస్తుంది. ఇది అతిథుల దృష్టిని టక్కున ఆకట్టుకుంటుంది.
తెల్లటి గోడపై నల్లటి లైన్లతో వేసిన హాఫ్ మందాలా ఆర్ట్ ఇంటికి ట్రెండీ, మినిమలిస్ట్ మరియు ప్రశాంతమైన లుక్‌ను అందిస్తుంది.
రంగురంగుల పువ్వుల కిరీటంతో ఉన్న పాయింటింగ్ డిజైన్ మీ సిట్టింగ్ ఏరియాకు పాజిటివ్ వైబ్స్ మరియు ఆర్టిస్టిక్ లుక్ ఇస్తుంది.
పడకగది గోడపై పింక్ చెర్రీ బ్లాసమ్ కొమ్మల పెయింటింగ్ ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరియు లగ్జరీ లుక్‌ను ఇస్తుంది.
మందాలా ఆర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో స్వామివారి దివ్య పాదాలు మరియు కమలం డిజైన్ పవిత్రమైన, ప్రశాంతమైన భక్తి భావాన్ని నింపుతుంది.
మెట్ల డ్యూప్లెక్స్ గోడపై వేసిన లార్జ్ సైజ్ బాలకృష్ణుడి డిజైన్ వార్మ్ లైటింగ్‌తో ఇంటికే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
మ్యూరల్ ఎంచుకునేటప్పుడు గోడ పరిమాణం మరియు గది లైటింగ్‌ను బట్టి ఆర్ట్‌ను ఎంచుకుంటే ఆర్టిస్టిక్ లుక్ రెట్టింపు అవుతుంది.