13th August 2026

_________

- Bhuvana

పెళ్లి కూతురి కోసం డార్క్ గ్రీన్ జ్యువెలరీ.. చూస్తే చూపు తిప్పుకోలేరు!

పెళ్లి రోజున అందంగా కనిపించాలని ప్రతి వధువు కోరుకుంటుంది. డార్క్ గ్రీన్ జ్యువెలరీ మీ బ్రైడల్ లుక్‌కు రిచ్, రాయల్ టచ్ ఇస్తుంది.

అందరి చూపు మీపైనే!

డార్క్ గ్రీన్ స్టోన్స్‌కు యాంటిక్ గోల్డ్ ఫినిష్ జత చేస్తే సంప్రదాయమైన మహారాణి లుక్ వస్తుంది. పెళ్లి వేడుకలకు ఇది బెస్ట్.

యాంటిక్ గోల్డ్‌తో అదిరే కాంబినేషన్

హెవీ లేయర్డ్ నెక్లెస్‌కు బదులుగా డార్క్ గ్రీన్ స్టోన్ చోకర్ ఎంచుకుంటే మెడ అందంగా హైలైట్ అవుతుంది. ఫొటోల్లోనూ ప్రత్యేకంగా కనిపిస్తుంది.

స్టేట్‌మెంట్ చోకర్

చోకర్‌కు పొడవైన హారం జత చేస్తే రిచ్ బ్రైడల్ లుక్ వస్తుంది. అయితే బ్లౌజ్, చీర డిజైన్‌ను బట్టి లేయర్లను బ్యాలెన్స్ చేయాలి.

నెక్లెస్‌తో లేయరింగ్

గ్రీన్ స్టోన్స్‌తో కూడిన జుమ్కాలు లేదా స్టేట్‌మెంట్ డ్రాప్ ఇయర్‌రింగ్స్ ఎంచుకుంటే ముఖానికి మరింత గ్లో వస్తుంది. చోకర్‌తో జతగా బాగుంటాయి.

మ్యాచింగ్ ఇయర్‌రింగ్స్

డార్క్ గ్రీన్ స్టోన్స్‌కు పోల్కీ లేదా అన్‌కట్ డైమండ్ వివరాలు జత చేస్తే జ్యువెలరీ మరింత గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఇది రాయల్ ఛాయ ఇస్తుంది.

పోల్కీతో రాయల్ టచ్

మ్యాథా పట్టి, మాంగ్ టిక్కా లేదా చిన్న జడ ఆభరణాన్ని సెట్‌కు అనుగుణంగా ఎంచుకోండి. ఎక్కువ డిజైన్లు కాకుండా బ్యాలెన్స్‌డ్ లుక్ ఇవ్వండి.

హెయిర్ యాక్సెసరీస్ కూడా ముఖ్యం