11th Aug 2026

_________

- Bhuvana

బడ్జెట్‌లోనే గ్లాస్-టాప్ కాఫీ టేబుల్స్... ఇంటిని రాయల్ ప్యాలెస్ చేస్తాయ్

ప్రతిఒక్కరూ తమ ఇంటి హాలును రాయల్‌గా మార్చుకోవాలని కోరుకుంటారు. దానికి గ్లాస్-టాప్ కాఫీ టేబుల్ సరైన ఛాయిస్!

బంగారం రంగు మెటాలిక్ ప్రేమ్‌తో వచ్చే గ్లాస్ టేబుల్స్ మీ హాలుకి అత్యంత విలాసవంతమైన, రాయల్ వైబ్‌ను అందిస్తాయి.

గోల్డ్ అండ్ గ్లాస్ కాంబో

క్లాసిక్ టేకు లేదా షీషామ్ కలపపై గ్లాస్ టాప్ ఉండే టేబుల్స్ ఇంటికి సాంప్రదాయ, మోడరన్ కలబోత అందాన్ని తెస్తాయి

వుడ్ & గ్లాస్ ఫ్యూజన్

కింద నాణ్యమైన మార్బుల్ బేస్, పైన పారదర్శక గ్లాస్ టాప్ ఉండే టేబుల్స్ మీ లివింగ్ రూమ్‌కి విలాసవంతమైన మెరుపునిస్తాయి.

మార్బుల్ బేస్ ఎలిగెన్స్

వృత్తాకార లేదా భిన్నమైన జామెట్రిక్ డిజైన్లలో ఉండే గ్లాస్ టేబుల్స్ హాలుకి ఆర్టిస్టిక్ మోడరన్ లుక్ ఇస్తాయి.

జామెట్రిక్ షేప్ ఆర్ట్

నలుపు లేదా బ్రౌన్ షేడ్ టింటెడ్ గ్లాస్ టేబుల్స్ మీ మోడరన్ డార్క్ థీమ్ లివింగ్ రూమ్‌కి బోల్డ్ అప్పీల్ తెస్తాయి.

బ్లాక్ అండ్ టింటెడ్ గ్లాస్

గ్లాస్ టేబుల్స్ వెలుతురును ప్రతిబింబించి, చిన్న గదులను కూడా చాలా విశాలంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి.

విశాలమైన లుక్ & వెలుతురు

టేబుల్ పైన కొన్ని పుస్తకాలు, చిన్న ఇండోర్ ప్లాంట్ లేదా సువాసనల కొవ్వొత్తులు ఉంచితే ప్రీమియం లుక్ వస్తుంది.

అలంకరణ చిట్కాలు

 సరైన గ్లాస్-టాప్ కాఫీ టేబుల్‌ను ఎంచుకుని, మీ లివింగ్ రూమ్‌ను ఒక రాయల్ ప్యాలెస్‌లా మార్చేసుకోండి!