4th Aug 2026

_________

- Saidulu

Today Rasi phalalu - ఈ 5 రాశుల వారికి అదృష్ట సమయం మొదలైంది...

ఈ 5 రాశుల జాతకం మారబోతోంది! ఉద్యోగం, ధనలాభం మరిన్ని శుభవార్తలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మీ రాశి ఉందో లేదో చూసేయండి!

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. పాత వివాదాలు తీరి సంతోషకర వార్తలు వింటారు!

మేష రాశి

ఆర్ధిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. అనుకోకుండా వచ్చే రాబడితో రుణాలు తీర్చేస్తారు. వ్యాపారులకు భారీ లాభాలు పొందే అవకాశముంది.

వృషభ రాశి

నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆఫీసులో మీ పనికి అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కొత్త ప్రణాళికలు నెరవేరుతాయి.

మిథున రాశి

కుటుంబంలో శుభకార్యాల చర్చలు సాగుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ధన సంబంధ విషయాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు.

సింహ రాశి

వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు అందుతాయి. ఆస్తి వివాదాలు సమసిపోతాయి. కొత్త ఇన్వెస్ట్‌మెంట్లు లాభాలనిస్తాయి!

తుల రాశి

అదృష్టం మరింత పెరగడానికి ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయండి. ఇష్టదైవ ప్రార్థన ద్వారా మానసిక ప్రశాంతత, శుభ ఫలితాలు లభిస్తాయి!

పరిహారాలు & జాగ్రత్తలు

మిగతా రాశుల వారు అధైర్యపడకుండా ప్రణాళికాబద్ధంగా కష్టపడాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు పాటించడం మేలు!

ఇతర రాశుల వారికి సూచన