30th July 2026

_________

- Saidulu

పెళ్లికూతురి అందాన్ని రెట్టింపు చేసే ట్రెండింగ్ బోహో బ్రైడల్ ఇయర్ రింగ్స్! 

సహజమైన ఆకారాలు కలిగిన బరోక్ పెర్ల్స్ (Baroque Pearls) బోహో లుక్‌కు ప్రత్యేకమైన రాయల్ అండ్ నేచురల్ ఎలిగెన్స్‌ను అందిస్తాయి.

ఆర్గానిక్ పర్ల్ డ్రాప్స్ 

పూలు, ఆకుల ఆకారాల్లో రూపొందించే డిజైన్స్ పెళ్లికూతురి లుక్‌ను ప్రకృతికి దగ్గరగా, చాలా ప్రశాంతంగా చూపుతాయి.

ఫ్లోరల్ & లీఫ్ మోటిఫ్స్ 

సిల్క్ త్రెడ్స్, పూసలు లేదా చైన్లతో వచ్చే ట్యాసెల్ మోడల్స్ హెవీ లెహంగాలు, గావున్‌లకు పర్ఫెక్ట్ మ్యాచ్‌గా నిలుస్తాయి.

ట్యాసెల్స్ & ఫ్రింజ్ మోడల్స్

చెక్కని సహజ సిద్ధమైన రా క్వార్ట్జ్, ఎమెరాల్డ్ క్రిస్టల్స్ బోహో బ్రైడ్స్‌కు ఎంతో యూనిక్‌గా, ఎలిగెంట్‌గా అనిపిస్తాయి.

రా స్టోన్స్ & క్రిస్టల్స్

ఇండియన్ టచ్‌తో కూడిన డెలికేట్ చైన్స్, పర్ల్స్ ఉన్న చాంద్ బాలిలు సంగీత్, మెహందీ వేడుకలకు అద్భుతంగా సరిపోతాయి.

స్టేట్‌మెంట్ చాంద్ బాలిలు

గుండ్రటి మరియు త్రిభుజాకారపు మల్టీ-లేయర్డ్ హోప్స్ వేసుకోవడం వల్ల ఆధునికమైన, స్టైలిష్ బోహో బ్రైడల్ లుక్ సొంతమవుతుంది.

జియోమెట్రిక్ హోప్స్

మెరుపు తక్కువగా ఉండి, మ్యాట్ లేదా యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చే గోల్డ్, బ్రాస్ ఇయర్ రింగ్స్ బోహో వైబ్‌ను రెట్టింపు చేస్తాయి.

యాంటిక్ వింటేజ్ గోల్డ్

మెస్సీ హెయిర్, సాఫ్ట్ కర్ల్స్ లేదా ఫ్లోరల్ బ్రెయిడ్స్ వేసుకున్నప్పుడు బోహో ఇయర్ రింగ్స్ ధరిస్తే ఫొటోల్లో లుక్ అదిరిపోతుంది!