28th July 2026

_________

- Saidulu

రూబీ జ్యువెలరీలో కొత్త కలెక్షన్స్... చూసి ఫిదా అవ్వాల్సిందే!

ఎర్రటి కెంపు రాళ్ల మెరుపుతో రూపొందిన రూబీ జ్యువెలరీ ప్రతి మహిళకు రాయల్ లుక్‌ను అందించే ఎప్పటికీ ట్రెండింగ్ కలెక్షన్.

రూబీ జ్యువెలరీ మ్యాజిక్

సాంప్రదాయ పట్టు చీరలతో క్లాసిక్ రూబీ నెక్లెస్ అద్భుతంగా సెట్ అవుతుంది. పెళ్లిళ్లు, పండుగలకు ఇది బెస్ట్ ఛాయిస్.

క్లాసిక్ రూబీ నెక్లెస్

మెడను హైలైట్ చేసే రూబీ చోకర్లు లెహెంగా, గౌన్లు, డిజైనర్ శారీస్‌తో ధరించడానికి పర్ఫెక్ట్ ఎంపిక.

రూబీ చోకర్ డిజైన్స్

లక్ష్మీదేవి మోటిఫ్స్, కెంపు రాళ్లతో రూపొందిన టెంపుల్ జ్యువెలరీ సంప్రదాయ అందాన్ని మరింత పెంచుతుంది.

టెంపుల్ రూబీ హారం

రూబీ రాళ్లతో అలంకరించిన జుమ్కాలు ప్రతి ఫంక్షన్‌లో మీ లుక్‌ను మరింత గ్రాండ్‌గా మార్చేస్తాయి.

రూబీ జుమ్కా కలెక్షన్స్

పచ్చలు, రూబీల కలయికలో రూపొందిన జ్యువెలరీ పట్టు చీరలు, బ్రైడల్ లుక్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఎమరాల్డ్ & రూబీ కాంబో

తక్కువ బరువుతో రూపొందిన రూబీ నెక్లెస్ సెట్స్ చిన్న వేడుకలు, పార్టీలు, డైలీ వేర్‌కు కూడా అనువుగా ఉంటాయి.

లైట్‌వెయిట్ రూబీ సెట్స్

పెళ్లికూతుళ్ల కోసం రూపొందిన హెవీ రూబీ హారాలు, జుమ్కాలు, మాథాపట్టీలు వెడ్డింగ్ లుక్‌ను కంప్లీట్ చేస్తాయి.

బ్రైడల్ రూబీ జ్యువెలరీ

ఆంటిక్ ఫినిషింగ్‌తో తయారైన రూబీ ఆభరణాలు పాతకాలపు రాజసాన్ని, నేటి ట్రెండీ స్టైల్‌ను కలిపి చూపిస్తాయి.

ఆంటిక్ రూబీ డిజైన్స్

అందం, సంప్రదాయం, రాయల్ లుక్ కోరుకునే ప్రతి మహిళ నగల కలెక్షన్‌లో రూబీ జ్యువెలరీ తప్పనిసరిగా ఉండాలి.

మీ కలెక్షన్‌లో ఉండాల్సిందే!