18th July 2026

__________

- Saidulu

నెమలి బుట్టల లేటెస్ట్ కలెక్షన్.. పెళ్లిళ్లకు ఇవే బెస్ట్ ఛాయిస్! 

ఫ్యాషన్ మారుతున్నా నెమలి డిజైన్ బుట్టల క్రేజ్ తగ్గదు. ఈ 2026లో కూడా సరికొత్త రీ-మోడల్స్‌తో ఇవి ట్రెండ్ అవుతున్నాయి.

సాంప్రదాయ టెంపుల్ జ్యువెలరీ లుక్ కోసం అచ్చమైన కెంపులు, పచ్చలు పొదిగిన నెమలి బుట్టలు రాయల్ లుక్‌ని ఇస్తాయి.

కెంపులు & పచ్చల పొందిక

ప్రస్తుతం ఎక్కువ మెరుపు లేని మ్యాట్ ఫినిషింగ్ గోల్డ్ బుట్టలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇవి సింపుల్ అండ్ రిచ్ లుక్ ఇస్తాయి.

మ్యాట్ ఫినిషింగ్ డిజైన్స్

నెమలి డిజైన్ కింద సన్నటి వైట్ ముత్యాలు లేదా గుట్టపూసల తరహా హ్యాంగింగ్స్ రావడం ఈ ఏడాది లేటెస్ట్ ఫ్యాషన్.

ముత్యాల హ్యాంగింగ్స్

హెవీగా కాకుండా ఆఫీస్ వేర్, సింపుల్ పార్టీల కోసం కేవలం 5 నుండి 10 గ్రాములలో వచ్చే లైట్ వెయిట్ డిజైన్లు మార్కెట్లో ఉన్నాయి.

లైట్ వెయిట్ జుంకాలు

నెమలి రూపం కళ్ళకు కట్టినట్లు కనిపించే త్రీడీ నక్షి పనితనం గల బుట్టలు పెళ్లికూతుర్ల మొదటి ఛాయిస్‌గా మారాయి.

3D నక్షి వర్క్ బుట్టలు

నెమలి పింఛం రంగులైన బ్లూ, గ్రీన్ ఎనామెల్ పెయింట్ వేసిన మీనాకారి బుట్టలు మోడ్రన్ శారీలకు పర్ఫెక్ట్ మ్యాచ్.

ఎనామెల్ & మీనాకారి

ఒకదాని కింద ఒకటి రెండు లేదా మూడు నెమలి స్టడ్స్ వచ్చే స్టెప్స్ బుట్టలు గ్రాండ్ లుక్ కోసం బాగా డిమాండ్‌లో ఉన్నాయి.

మల్టీ-లేయర్ బుట్టలు

సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఏనుగు డిజైన్ గాజులు ఎప్పటికీ ఫేడ్ అవ్వని ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. వీటితో మీ రాయల్ లుక్ ని పూర్తి చేయండి!