15th June 2026

__________

- Saidulu

ఆఫీస్ లుక్‌కు ట్రెండీ చెవిపోగులు

రాగి తో తయారుచేసే వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో రాగి సెమియా పుట్టు ఒకటి. ఇది రుచిగా ఉండటమే కాకుండా పోషకాలు కూడా సమృద్ధిగా అందిస్తుంది.

ఎవర్ గ్రీన్ పర్ల్ స్టడ్స్

స్క్వేర్, ట్రయాంగిల్ లేదా హెెక్సాగాన్ షేప్స్ లో ఉండే సిల్వర్ లేదా మెటాలిక్ స్టడ్స్ ఆఫీస్ వేర్‌కు ఒక మోడ్రన్ వైబ్‌ను జోడిస్తాయి. 

జియోమెట్రిక్ డిజైన్స్

పెద్ద సైజ్ రింగ్స్ కాకుండా, చెవులకు హత్తుకుని ఉండే చిన్న సైజ్ హగ్గీ హూప్స్ డెయిలీ ఆఫీస్ వేర్‌కు ఎంతో కంఫర్టబుల్‌గా ఉంటాయి. 

 క్యూట్ హగ్గీ హూప్స్

 చిన్న సాలిటైర్ డైమండ్ లేదా అమెరికన్ డైమండ్ స్టడ్స్ మీ ఫేస్‌కు కావలసినంత బ్రైట్‌నెస్‌ను, తక్కువ హడావిడితో అందిస్తాయి. 

 సింగిల్ స్టోన్ డైమండ్స్

చెవుల నుండి సన్నని చైన్ లాగా వేలాడే త్రెడర్ ఇయర్ రింగ్స్ వెస్ట్రన్ ఫార్మల్స్ మరియు షర్ట్స్‌పైకి ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తాయి. 

లైట్ వెయిట్ త్రెడర్ స్టైల్

హెవీగా కాకుండా చాలా లైట్ వెయిట్‌గా ఉండే మ్యాట్ ఫినిషింగ్ లేదా ఆక్సిడైజ్డ్ చిన్న జుమ్కాలు కాటన్ కుర్తీలపైకి అద్భుతంగా ఉంటాయి. 

 ఆఫీస్ వేర్ చిన్న జుమ్కాలు

 నిలువుగా ఉండే ఒక చిన్న మెటల్ లైన్ లేదా బార్ డిజైన్ ఇయర్ రింగ్స్ ప్రస్తుతం వర్కింగ్ ఉమెన్స్ మధ్య సూపర్ పాపులర్ అవుతున్నాయి. 

 ట్రెండీ మెటల్ బార్స్

 రెగ్యులర్ గోల్డ్ కాకుండా రోజ్ గోల్డ్ ఫినిషింగ్ గల ఇయర్ రింగ్స్ ఏ స్కిన్ టోన్‌కైనా సరే ఎంతో సాఫ్ట్ మరియు ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. 

 క్లాసీ రోజ్ గోల్డ్ కలెక్షన్