బరువు తక్కువగా ఉంటూనే పెళ్లిళ్లు, ఫంక్షన్లలో రాయల్ లుక్ ఇచ్చే అద్భుతమైన చీరల కలెక్షన్ ఇదిగో!
లైట్‌వెయిట్‌గా ఉండే ఓర్గాంజా చీరలు ఫ్లోరల్ ప్రింట్స్, జరీ బోర్డర్స్‌తో క్లాసిక్ మరియు రిచ్ లుక్ ఇస్తాయి.
పట్టుచీరల బరువు మోయలేకపోతున్నారా? అయితే సాఫ్ట్ సిల్క్ చీరలు ట్రై చేయండి. ఇవి ఎంతో గ్రాండ్‌గా ఉంటాయి.
ఎంబ్రాయిడరీ లేదా సీక్విన్ వర్క్ ఉన్న జార్జెట్ చీరలు కట్టుకుంటే సింపుల్‌గా ఉంటూనే పార్టీల్లో హైలైట్‌గా నిలుస్తారు.
ప్రస్తుతం బాగా ట్రెండ్‌లో ఉన్న లైట్‌వెయిట్ టిష్యూ చీరలు మెరిసే మెటాలిక్ షేడ్స్‌తో రాయల్ వైబ్‌ని ఇస్తాయి.
సాంప్రదాయక లుక్ కోసం చందేరి చీరలు బెస్ట్ ఛాయిస్. ఇవి బరువు తక్కువ, కానీ రిచ్‌నెస్ ఎక్కువ.
ఆఫీస్ పార్టీస్ లేదా డే-టైమ్ ఫంక్షన్స్‌కి సిల్వర్ లేదా గోల్డ్ జరీ బోర్డర్ ఉన్న లినెన్ చీరలు సూపర్ లుక్ ఇస్తాయి.