4th June 2026

___________

- Saidulu

క్యూట్ అండ్ స్టైలిష్: ప్రతి అమ్మాయి దగ్గర ఉండాల్సిన హెయిర్ క్లిప్స్!

ట్రెండీ హెయిర్ యాక్సెసరీస్! మీ హెయిర్ స్టైల్‌ను మరింత బ్యూటిఫుల్‌గా మార్చేసే లేటెస్ట్ కలెక్షన్స్ ఇవే.

సిల్క్ మరియు సాటిన్ స్క్రాంచీస్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్. ఇవి జుట్టు ఊడిపోకుండా రక్షణ ఇస్తూ క్లాసీ లుక్ ఇస్తాయి.

స్క్రాంచీస్

కొరియన్ స్టైల్ మెటల్ మరియు పెర్ల్ క్లా క్లిప్స్ క్యాజువల్ లుక్ కోసం బెస్ట్. జస్ట్ 2 నిమిషాల్లో స్టైల్ రెడీ! 

క్లా క్లిప్స్

బ్రైడ్స్ లేదా వింటేజ్ లుక్ ఇష్టపడే వారికి ఫ్లోరల్ మరియు పెర్ల్ హెడ్ బ్యాండ్స్ పర్ఫెక్ట్ ఛాయిస్.

హెడ్ బ్యాండ్స్

మీ పేరు లేదా బోల్డ్ వర్డ్స్ ఉన్న మెరిసే స్టోన్ పిన్స్ పెట్టుకుంటే పార్టీల్లో అందరి చూపు మీవైపే ఉంటుంది! 

హెయిర్ పిన్స్ 

సాటిన్ రిబ్బన్ బోస్ (Bows) వెనక వైపు పెట్టుకుంటే క్యూట్ అండ్ గార్లీ వైబ్స్ వస్తాయి. వెస్ట్రన్ డ్రెస్సులకి బెస్ట్.

హెయిర్ బోస్

పట్టుచీరలు, లెహంగాలపైకి వెండి లేదా యాంటిక్ డిజైన్ జడ బిళ్ళలు పెడితే రాయల్ లుక్ రావడం ఖాయం! 

ట్రెడిషనల్ జడ బిళ్ళలు 

పోనీటైల్ లేదా బన్‌ చుట్టూ కలర్‌ఫుల్ స్కార్ఫ్స్ కట్టడం వల్ల కూల్ అండ్ మోడ్రన్ లుక్ వస్తుంది.

హెయిర్ స్కార్ఫ్స్

సింపుల్ అవుట్‌ఫిట్ వేసుకున్నప్పుడు హెవీ హెయిర్ యాక్సెసరీ, గ్రాండ్ డ్రెస్‌పైకి సింపుల్ పిన్స్ వాడండి.

షైనింగ్ టిప్