సాంప్రదాయం, రాజసంతో కూడిన కుందన్ నెక్లెస్‌లు ప్రతి వేడుకలో మిమ్మల్ని ప్రత్యేక ఆకర్షణగా నిలుపుతాయి.
ఈ నెక్లెస్‌లు చాలా తేలికగా ఉండి ఎథ్నిక్, ఫ్యూజన్ డ్రెస్సులకు క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్‌ను అందిస్తాయి.
రెండు లేయర్లతో రూపొందిన కుందన్ చైన్లు సింపుల్‌గా కనిపించినా మెడకు రిచ్, ఎలిగెంట్ లుక్ ఇస్తాయి.
ముత్యాలు, కుందన్ రాళ్ల కలయికలోని నెక్లెస్‌లు పండుగలు, కుటుంబ వేడుకలకు అద్భుతమైన ఎంపికగా నిలుస్తాయి.
చోకర్‌తో పాటు పొడవైన కుందన్ పెండెంట్ కలిగిన డిజైన్లు మోడ్రన్, ట్రెడిషనల్ లుక్‌ను బ్యాలెన్స్ చేస్తాయి.
కుందన్ డీటైలింగ్‌తో కూడిన ఈ రాణి హార్ డిజైన్లు పెళ్లిళ్లు, ప్రత్యేక ఫంక్షన్లలో మీ లుక్‌ను పెంచుతాయి.
ఎమరాల్డ్ స్టోన్స్, పుష్పాకార మోటిఫ్‌లతో కూడిన కుందన్ నెక్లెస్‌లు మీ స్టైల్‌కు రాజసాన్ని జోడిస్తాయి.
మూడు నుంచి ఐదు లేయర్ల రాణి హార్, పోల్కీ కుందన్ సెట్స్ వధువులకు గ్రాండ్, రాయల్ బ్రైడల్ లుక్‌ను ఇస్తాయి.
ఆంటిక్ గోల్డ్ ఫినిష్‌తో రూపొందిన లేయర్డ్ కుందన్ నెక్లెస్‌లు సంప్రదాయ అందాన్ని మరింత మెరుగుపరుస్తాయి
ఔట్‌ఫిట్ హెవీగా ఉంటే నెక్లెస్ సింపుల్‌గా, డ్రెస్ సింపుల్‌గా ఉంటే హెవీ కుందన్ హార్‌ను సెలెక్ట్ చేసుకోండి!