3rd June 2026

__________

- Saidulu

జుట్టు ఊడడాన్ని ఆపే నాణ్యమైన ఉల్లిపాయ నూనెను ఇంట్లోనే చేసుకోండి ఇలా!

జుట్టు రాలడం తగ్గా లంటే ఇంట్లోనే ఇలా ఉల్లిపాయ నూనెను సులభంగా తయారు చేసుకోండి.

కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల జుట్టుకు తాత్కాలిక లాభమే ఉంటుంది. కానీ ఉల్లిపాయ నూనె శాశ్వత పరిష్కారం చూపిస్తుంది.

సమస్య 

ఉల్లిపాయలోని సల్ఫర్ జుట్టు కుదుళ్లను బలంగా మార్చి, జుట్టు విరిగిపోవడాన్ని, రాలడాన్ని పూర్తిగా తగ్గిస్తుంది.

ఉల్లిపాయ లాభం

ఈ నూనె తయారీకి రెండు ఉల్లిపాయలు, ఒక కప్పు కొబ్బరి నూనె, కొద్దిగా మెంతులు మరియు కరివేపాకు అవసరం అవుతాయి.

 కావలసినవి

ముందుగా ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కోసి లేదా మిక్సీ పట్టి మెత్తని పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి.

తయారీ విధానం - 1

కొబ్బరి నూనెలో ఉల్లిపాయ పేస్ట్, మెంతులు వేసి, తక్కువ మంటపై నూనెను బాగా మరిగించి చల్లార్చాలి.

తయారీ విధానం - 2

చల్లారిన నూనెను వడగట్టి గాజు సీసాలో పోయాలి. దీనిని చల్లని ప్రదేశంలో ఉంచితే కొన్ని వారాలు వాడుకోవచ్చు.

నిల్వ చేయడం

మీకు చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటే, ఈ నూనెను మరిగించేటప్పుడు కొన్ని వేపాకులను కూడా జోడించండి.

చుండ్రుకు చిట్కా

వారానికి 2 లేదా 3 సార్లు ఈ నూనెతో మాడుపై మసాజ్ చేసి, గంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఎలా వాడాలి?