25th May 2026

____________

- Saidulu

మళ్లీ చిన్ననాటి మధుర అనుభూతిని ఇచ్చే మలై మావా కుల్ఫీ 

ఎలాంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా, బయట దొరికే దానికంటే టేస్టీగా ఉండే పక్కా క్రీమీ మలై కుల్ఫీని ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి.

దీనికి 1 లీటర్ చిక్కటి పాలు, 100 గ్రాముల మావా(కోవా), అర కప్పు చక్కెర, యాలకుల పొడి మరియు తరిగిన డ్రై ఫ్రూట్స్ అవసరం అవుతాయి.

కావలసినవి

అడుగు మందంగా ఉన్న గిన్నెలో లీటర్ పాలు పోసి, మీడియం ఫ్లేమ్‌పై అవి సగం (అర లీటర్) అయ్యే వరకు మీగడను కలుపుతూ బాగా మరిగించండి.

పాలను మరిగించడం

పాలు సగానికి తగ్గాక, అందులో తురిమిన మావా, చక్కెర వేయండి. ఉండలు లేకుండా కలుపుతూ చక్కెర కరిగే వరకు 5 నిమిషాలు మరిగించాలి.

మావా, చక్కెర కలపడం

పాలు సగానికి తగ్గాక, అందులో తురిమిన మావా, చక్కెర వేయండి. ఉండలు లేకుండా కలుపుతూ చక్కెర కరిగే వరకు 5 నిమిషాలు మరిగించాలి.

ఫ్లేవర్స్ యాడ్ చేయడం

చల్లారిన మిశ్రమాన్ని కుల్ఫీ మోల్డ్స్‌లో పోసి, పైన అల్యూమినియం ఫాయిల్ పెట్టండి. స్టిక్ ఉంచి 8 గంటలు డీప్ ఫ్రీజర్‌లో ఉంచండి.

ఫ్రీజ్ చేయడం

ఫ్రీజర్ నుండి తీసి, మోల్డ్‌ను 10 సెకన్లు నార్మల్ నీళ్లలో ముంచితే పర్ఫెక్ట్ కుల్ఫీ ఈజీగా వచ్చేస్తుంది. కూల్‌గా ఎంజాయ్ చేయండి!