23rd May 2026

____________

- Saidulu

మహిళల ట్రెండ్‌ సెట్టర్‌గా మారిన బ్లాక్ బీడ్ బ్రాస్‌లెట్‌లు..

సాంప్రదాయాన్ని, ఆధునిక ఫ్యాషన్‌ను కలగలిపిన సరికొత్త నల్లపూసల మంగళసూత్రాన్ని మెడలోనే కాకుండా, చేతికి బ్రాస్‌లెట్‌లా ధరించడం ఇప్పడు ఒక సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్.

పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం తమ డైలీ క్యాజువల్ లుక్ కోసం ఇంతే సింపుల్ అండ్ కంఫర్టబుల్ డిజైన్లనే ఎంచుకుంటున్నారు.

ఎవర్ గ్రీన్ సెలబ్రిటీ లుక్

వెస్ట్రన్, ఫార్మల్ దుస్తులు ధరించే ఆధునిక వర్కింగ్ ఉమెన్స్‌కు ఈ బ్రాస్‌లెట్‌లు ఎంతో స్టైలిష్‌గా సెట్ అవుతాయి.

వర్కింగ్ ఉమెన్స్ ఛాయిస్

రోజూ వేసుకోవడానికి వీలుగా చాలా తక్కువ బరువుతో, సింపుల్ గోల్డ్ లేదా డైమండ్ లాకెట్స్‌తో ఇవి లభిస్తున్నాయి.

లైట్-వెయిట్ మోటిఫ్స్

మణికట్టు సైజుకు తగ్గట్టుగా లూజ్ లేదా టైట్ చేసుకునేందుకు వీలుగా ఉండే అడ్జస్టబుల్ చైన్స్ ఇందులో సూపర్ కంఫర్ట్ ఆప్షన్.

అడ్జస్టబుల్ చైన్స్

ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకే చేత్తో సులువుగా పెట్టుకోవడానికి, తీసేయడానికి వీలుండే స్మార్ట్ ప్రెస్ హుక్స్ వచ్చేశాయి.

ఈజీ హుక్ డిజైన్స్

నల్లపూసలతో పాటు సాగే గుణమున్న సిలికాన్ లేదా నైలాన్ త్రెడ్స్ వాడటం వల్ల ఇవి చేతికి ఎంతో ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి.

ఫ్లెక్సిబుల్ మెటీరియల్స్

జీన్స్, కుర్తీలు, ఫార్మల్ సూట్స్ లేదా పట్టుచీరలు.. ఇలా ఏ రకమైన దుస్తులపైకైనా ఈ బ్రాస్‌లెట్‌లు చక్కగా మ్యాచ్ అవుతాయి.

అన్ని దుస్తులపైకి

కొత్త పెళ్లికూతుళ్లకు లేదా భార్యకు రోజూ ఉపయోగపడే ఒక మోడ్రన్, సెంటిమెంట్ కానుక ఇవ్వడానికి ఇది బెస్ట్ ఛాయిస్.

బెస్ట్ గిఫ్టింగ్ ఆప్షన్