Today weather: మండుతున్న ఎండల మధ్య ఊరటనిచ్చే వానలు..

22nd April 2026

White Scribbled Underline

హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 39°C వరకు నమోదు. సాయంత్రం వేళల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడవచ్చు.

హైదరాబాద్ వాతావరణం

తెలంగాణలో నేడు ఆరెంజ్ అలెర్ట్. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉంది.

తెలంగాణ అలెర్ట్

శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో ఎండ తీవ్రత అధికం. పలు చోట్ల 44°C దాటే అవకాశం ఉంది.

ఏపీ జిల్లాల వారీగా..

భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం సూచన.

తెలంగాణ ప్రభావిత ప్రాంతాలు

ఏపీలో మండుతున్న భానుడు. నేడు 76 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 134 మండలాల్లో వడగాల్పులు వీచే ఛాన్స్.

ఆంధ్రప్రదేశ్ ఎండలు

ఎండలతో పాటు మన్యం, అల్లూరి, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్.

ఏపీలో వర్ష సూచన

కడప, అనంతపురం జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయి. ప్రజలు ఉదయం 11 నుండి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు.

రాయలసీమ పరిస్థితి

వడదెబ్బ తగలకుండా మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగండి. వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండకండి. సురక్షితంగా ఉండండి!

జాగ్రత్తలు