మీ స్కిన్ హెల్త్ డ్యామేజ్ చేసే ఆహారపదార్థాలు ఇవే..

3rd April 2026

White Scribbled Underline

చాక్లెట్ ,కేక్స్, స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల ముఖంపై పింపుల్స్, మచ్చలు వచ్చే అవకాశం ఉంది.

ప్రాసెసిడ్, జంక్, ఆయిలీ ఫుడ్స్ లో ఎక్కువ నూనె, కొవ్వులు చర్మాన్ని బలహీనంగా, మసకగా చేస్తాయి.

చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు ఎక్కువగా సేవించడం వల్ల  ఇన్‌ఫ్లమేషన్, చర్మం మీద దుర్లభత, ర్యాష్‌లు రావచ్చు.

మనం వాడే మేకప్ ప్రొడక్ట్స్ మన స్కిన్ టైప్ కి సెట్ అయ్యే విధంగా ఉండాలి లేకపోతే స్కిన్ డామేజ్ అవుతుంది.

సాల్ట్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలో వాటర్ స్టోరేజ్ పెరిగి ఫేస్ పైన మచ్చలు ఏర్పడతాయి.

కొంతమందికి ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి అవి తెలుసుకోకుండా ఫుడ్ తినడం వల్ల కూడా ఫేస్ పైన పింపుల్స్ పెరుగుతాయి.

మీ స్కిన్ టైప్ ని పట్టి బెస్ట్ మాయిశ్చరైజర్ ని ఎంచుకోవాలి. చర్మం హైడ్రేటెడ్ గా ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు.

సమతుల్య ఆహారం, తాజా పండ్లు, కూరగాయలు, ఎక్కువ నీరు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.