మీనాక్షిని పెళ్లి చేసుకోవాలంటే అది త‌ప్ప‌నిస‌రి

10th March 2026

White Scribbled Underline

ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి.

త‌ర్వాత హిట్2 మూవీతో భారీ స‌క్సెస్ ను అందుకున్న మీనాక్షి ప్ర‌స్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చ‌లామ‌ణి అవుతోంది.

తెలుగుతో పాటూ త‌మిళ భాష‌లోనూ వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ కెరీర్లో దూసుకెళ్తుంది మీనాక్షి.

గుంటూరు కారం, ల‌క్కీ భాస్క‌ర్, సంక్రాంతి వ‌స్తున్నాం, అన‌గ‌న‌గా ఒక రాజు తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటుంది మీనాక్షి.

ఎంతో మంది కుర్రాళ్ల‌కు డ్రీమ్ గర్ల్ అయిన మీనాక్షిని పెళ్లి చేసుకునే వాడికి ఎంత ఆస్తి ఉండాల‌నేది ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

త‌న‌ను పెళ్లి చేసుకునే వ్య‌క్తికి క‌నీసం 100 ఎక‌రాల భూమి ఉండాలని, వాటితో పాటూ వంట చేయ‌డం, బ‌ట్ట‌లు ఉతికి, ఐరెన్ చేయ‌డం కూడా రావాల‌ని చెప్తోంది. 

CLICK HERE