టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
కెరీర్ స్టార్టింగ్ నుంచే డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ సినిమాలు తీసి మెప్పిస్తూ వచ్చాడు శర్వా.
ప్రేమ కథల, ఫ్యామిలీ స్టోరీలతో పాటూ పలు ప్రయోగాలు ఫ్యాన్స్ ను పెంచుకున్నాడు.
శర్వానంద్ ఆస్తుల విలువ దాదాపు రూ.35 కోట్లు అని అంచనా.
సినిమాలతో పాటూ శర్వాకు పలు బిజినెస్ లు కూడా ఉన్నాయి.
సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం భోగి, బైకర్ అనే సినిమాలతో కెరీర్లో బిజీగా ఉన్నాడు శర్వా.