బడ్జెట్: ₹25 - ₹35 కోట్లు కలెక్షన్: ₹320 కోట్లకు పైగా
మహావతార్ నరసింహ
బడ్జెట్: ₹40 కోట్లు. కలెక్షన్: ₹300 కోట్లకు పైగా.
హను-మాన్
బడ్జెట్: ₹16 కోట్లు. కలెక్షన్: ₹400 కోట్లకు పైగా.
కాంతార
బడ్జెట్: ₹15 కోట్లు. కలెక్షన్: ₹120 కోట్లకు పైగా.
కార్తికేయ 2
బడ్జెట్: ₹15 కోట్లు. కలెక్షన్: ₹340 కోట్లకు పైగా.
ది కాశ్మీర్ ఫైల్స్
బడ్జెట్: ₹60 కోట్లు. కలెక్షన్: ₹800 కోట్లకు పైగా.
స్త్రీ 2
ఇప్పుడు మేకర్స్ భారీ బడ్జెట్ కంటే యూనిక్ ఐడియాల వెంటే పడుతున్నారు. 'మహావతార్' సిరీస్లో రాబోయే పరశురామ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నెక్స్ట్ ఏంటి?