మార్చి 2, 2026 నాటి రికార్డు స్థాయి బంగారం, వెండి ధరలు 

2nd March 2026

White Scribbled Underline

దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల (మేలిమి) బంగారం ధర 10 గ్రాములకు ₹1,73,000 మార్కును దాటేసింది.

24 క్యారట్ బంగారం

ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹1,58,000 పైకి చేరింది.

22 క్యారట్ బంగారం

హైదరాబాద్: ₹1,73,090 చెన్నై: ₹1,72,100 ఢిల్లీ: ₹1,73,240 ముంబై: ₹1,73,090

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

బంగారం కంటే వేగంగా వెండి ధరలు దూసుకుపోతున్నాయి. కిలో వెండి ధర రికార్డు స్థాయిలో ₹3,25,000 మార్కును తాకింది.

వెండి ధరలు 

1. గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు. 2. డాలర్ విలువతో పోలిస్తే రూపాయి బలహీనపడటం. 3. అంతర్జాతీయ సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేయడం.

ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు

మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నందున, ఒకేసారి కాకుండా 'సిస్టమాటిక్' పద్ధతిలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమని నిపుణుల సూచన.

ఇన్వెస్టర్లకు నిపుణుల సలహా

ఎల్లప్పుడూ BIS Hallmark ఉన్న బంగారాన్ని మాత్రమే కొనండి. పైన పేర్కొన్న ధరలు GST మరియు మేకింగ్ ఛార్జీలకు ముందు ఉన్నవని గమనించగలరు.

కొనుగోలుదారుల కోసం ముఖ్య గమనిక

ఫాలో అవ్వండి.

ఫోన్ లో ఆశ్చర్యపరిచే టెక్ నిజాలు

ఫిబ్రవరిలో అరుదైన పంచగ్రహ కూటమి.

ఫిబ్రవరి 2026లోనే 40°C? కొన్ని చోట్ల వర్షం కూడా !