సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న నాని ఆయా షేర్ సాంగ్

25th February 2026

White Scribbled Underline

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న తాజా సినిమా ది ప్యార‌డైజ్. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ద‌స‌రా త‌ర్వాత నాని- శ్రీకాంత్ క‌లయిక‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో దీనిపై భారీ అంచ‌నాలున్నాయి.

ఈ సినిమా నుంచి అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన ఫ‌స్ట్ సింగిల్కాస్త ఆల‌స్యంగా రిలీజైంది.

మామూలుగా ఏదైనా అప్డేట్ లేట్‌గా వ‌స్తే ఆడియ‌న్స్ అస‌హ‌నంగా ఉండేవారు కానీ ఈ పాట విష‌యంలో లేటైనా డ‌బుల్ ఎన‌ర్జీని చూపించారు ఆడియ‌న్స్.

అనిరుధ్ కంపోజ్ చేసిన ఆయా షేర్ సాంగ్ ఇన్‌స్టంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డంతో పాటూ ఆడియ‌న్స్ న‌ర‌న‌రాల్లోకి డ్ర‌గ్ లాగా ఈ పాట ఎక్కేస్తుంది.

ట్యూన్, విజువ‌ల్స్ ప‌రంగా అద‌ర‌గొట్టిన ఈ సాంగ్ లో నాని పెర్ఫార్మెన్స్ కూడా నెక్ట్స్ లెవెల్ లో ఉంది. స్వాగ్, జ‌డ‌ల్ గా యాటిట్యూట్ క‌న‌బ‌రుస్తూ, ఫ్లోర్ మూమెంట్ చేశారు.

స్మోక్ చేస్తూ నాని చేసిన ఆ ఫ్లోర్ మూమెంట్ ఇన్‌స్టా రీల్స్ ను రూల్ చేస్తుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ సాంగ్ యూట్యూబ్‌లో కూడా రికార్డ్ వ్యూస్ సాధిస్తూ, తక్కువ సమయంలోనే మిలియన్స్ క్లబ్‌లో చేరి ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్ దక్కించుకుంది.

ఫాలో అవ్వండి.

Sugar Control: షుగర్ పేషెంట్లు ఉదయం .....

ఆస్ట్రాలజర్ విరోష్ కపుల్ భవిష్యత్తు.....