బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆలియా భట్ తక్కువ టైమ్ లోనే బాగా పాపులరైంది.
1993, మార్చి 15న జన్మించిన ఆలియా జమ్నాబాయి నర్సీ స్కూల్ లో చదువుకుంది.
ఆలియా భట్ కేవలం టెన్త్ క్లాస్ మాత్రమే పాసైయింది. 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో ఆలియా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆలియా తన మొదటి సినిమా చేసేటప్పటికి ఆమె వయసు 19 ఏళ్లు.
హిందీతో పాటూ తెలుగులో కూడా ఆలియా సుపరిచితురాలే. ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్ కు జోడీగా ఆలియా నటించింది.
కాగా ప్రస్తుతం బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులతో ఆలియా బిజీగా ఉంది.
ఆలియా భట్ నటనకు పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కూడా దక్కాయి.
యాక్టింగ్‌తో పాటు ఫ్యాషన్, బ్రాండ్ ఎండార్స్మెంట్స్లోనూ ఆలియా మంచి గుర్తింపు సంపాదించింది.
Sugar Control: షుగర్ పేషెంట్లు ఉదయం .....
ఆస్ట్రాలజర్ విరోష్ కపుల్ భవిష్యత్తు.....