ఆస్ట్రాలజర్ విరోష్ కపుల్ భవిష్యత్తు గురించి ఏం చెప్పాడో చూడండి

24th February 2026

White Scribbled Underline

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా పెళ్లి చేసుకోబోతున్న విష‌యం తెలిసిందే.

గ‌త కొన్నేళ్లుగా ప్రేమ‌లో ఉన్న వీరిద్ద‌రూ, ఫిబ్ర‌వ‌రి 26న పెళ్లితో ఒక్క‌టి కానున్నారు.

జ్యోతిష్యం ప్ర‌కారం, వీరి జంట ప‌ర‌స్పర అవ‌గాహ‌న‌, సాంగ‌త్యంతో బ‌ల‌ప‌డుతుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

కెరీర్ తో పాటూ ప‌ర్స‌న‌ల్ లైఫ్ కు స‌మ ప్రాధాన్య‌త ఇస్తూ, క‌లిసి కొత్త వ్యాపారాలు, సామాజిక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే అవ‌కాశ‌ముందంటున్నారు.

ఇద్ద‌రూ క‌లిసి వ‌ర్క్ చేయ‌డం ద్వారా కెరీర్ ప‌రంగా మ‌రింత స‌క్సెస్ సాధిస్తార‌ని, ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో కూడా సంతోషంగా ఉంటార‌ని చెప్తున్నారు.

పెళ్లి త‌ర్వాత వీరిద్ద‌రూ మ‌రింత సానుకూల విజ‌యాల‌ను అందుకుంటార‌ని జ్యోతిష్య నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

ఇద్దరి జాతకాల్లో ఉన్న శుభయోగాలు విదేశీ అవకాశాలు, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే సూచనలు ఉన్నాయని కూడా చెబుతున్నారు.

అలాగే కుటుంబ విస్తరణ విషయంలో కూడా శుభసూచనలు ఉన్నాయని, గృహ సౌఖ్యం మరింత పెరుగుతుందని జ్యోతిష్యులు విశ్లేషిస్తున్నారు.

ఫాలో అవ్వండి.

Sugar Control: షుగర్ పేషెంట్లు ఉదయం .....

చిరంజీవి సొంత ఊరు మొగల్తూరు ........