చిరంజీవి సొంత ఊరు మొగల్తూరు ప్రజలకు Mega Star వల్ల ఎంత మేలు జరిగింది

24th February 2026

White Scribbled Underline

ఎప్పుడైనా స‌రే ఒక ఊరిలో వ్య‌క్తి సెల‌బ్రిటీ అయ్యారంటే వారి వ‌ల్ల ఆ ఊరికే గుర్తింపు వ‌స్తుంది.

మెగాస్టార్ చిరంజీవి సొంత ఊరైన మొగల్తూరుకు కూడా ఆయ‌న వ‌ల్ల అలానే గుర్తింపు ల‌భించింది.

త‌న సొంత ఊరి కోసం మెగాస్టార్ కూడా చాలానే అభివృద్ధి ప‌నులు చేయించారు.

చిరంజీవి రాస్య‌స‌భ స‌భ్యునిగా ఉన్న టైమ్ లో అక్క‌డ ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు, క‌మ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి శంఖుస్థాప‌న‌లు చేశారు.

ఆయ‌న్ను చూసి ఎంతోమంది యువ‌కులు కూడా స్పూర్తి పొంది, కెరీర్లో గొప్ప‌గా ఎదిగారు.

అంతేకాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొగ‌ల్తూరు పేరు చిరంజీవి సొంత ఊరిగా ప్ర‌సిద్ధి చెందింది. 

ఫాలో అవ్వండి.

AI Earning Tips: ఏఐతో డబ్బు 

 "బుజ్జి కోతి": కన్నీళ్లు తెప్పిస్తున్న పంచ్ స్టోరీ!